Suryaa.co.in

International

వృద్ధుడి పేగుల్లో ఈగ

– షాక్ అయిన డాక్టర్లు

అరవై ఏళ్లు దాటిన వారు కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవడం రొటీన్. అమెరికాలోని మిసోరీకి చెందిన 63 ఏళ్ల వ్యక్తి అలాగే చెకప్ కోసం వెళ్లాడు. ఆయనను పరీక్షించిన వైద్యులు విస్తుపోయారు. పెద్దపేగుల్లో ఒక ఈగ చెక్కుచెదరకుండా ఉండటం వారిని విస్మయ పరిచింది. వైద్య చరిత్రలోనే ఇలాంటి అరుదైన కేసు గా గుర్తించారు.

LEAVE A RESPONSE