Suryaa.co.in

Andhra Pradesh

భారీ మెజార్టీ ఖాయం

సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి

మనుబోలులో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి భారీ మెజార్టీ ఖాయమని సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి జోస్యం చెప్పారు. మనుబోలులో ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఏ ఇంటికెళ్లినా సొంత బిడ్డగా ఆదరిస్తున్నారని, టీడీపీ అధికారంలోకి రాగానే మనుబోలులో సెంట్రల్‌ లైటింగ్‌, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. వరుసగా మూడో రోజూ మనుబోలులోనీ తూర్పు వీధి, గమళ్ళపాలెం, సంజీవయ్య కాలనీలలో ఆమె ప్రచారం కొనసాగింది. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు.

LEAVE A RESPONSE