కోటంరెడ్డిని కలిసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

నెల్లూరు రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డిని వారి కార్యాలయంలో మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు.

Leave a Reply