Suryaa.co.in

Andhra Pradesh

అక్షర దళపతికి అశృ నివాళి

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చం నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు, బోండా ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, శాసనసభ్యులు కొండ్రు మురళి, దాట్ల సుబ్బరాజు, ఎమ్మెస్ రాజు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మరియు పార్టీ నాయకులు లింగారెడ్డి, ఏవి రమణ, దారనాయక్,ఆనంద్ సూర్యా,అఖిల్, హసన్ భాష, కృష్ణ, బుచ్చి రాంప్రసాద్,శంకర్ నాయుడు పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు.

LEAVE A RESPONSE