Suryaa.co.in

Andhra Pradesh

ఆ ఎంపీల రాజీనామా ఆమోదం

ఢిల్లీ: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆరుగురు సభ్యుల రాజీనామాను ఆమోదించినట్లు ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ తెలిపారు. మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు యాదవ్, సుజిత్ కుమార్, జవహార్ సర్కార్, ఆర్. కృష్ణయ్య, కిషన్ లాల్ పవార్ లు చేసిన రాజీనామా లను ఆమోదించినట్లు సభకు తెలిపారు..

LEAVE A RESPONSE