“మనో భావాలు దెబ్బ తినాలి” అంటే…… ముందు ఏ జాతికి అయినా సిగ్గు, లజ్జ, శరం, చీము, నెత్తురు, పౌరుషం, రోషం, ఉక్రోషం, మానం, అభిమానం….ఇట్లాంటి గుణాలలో ఒక్కటైనా ఉండాలి.
ఐకమత్యం లేక, చేవ చచ్చిన, పనికిమాలిన సమాజమే హిందూ వర్గం. అందుకే 100 కోట్ల మంది ఉన్నా ఎవడికి వాడే. అందుకే 100 కోట్ల మంది నీ 30 కోట్ల మంది గజ గజ వణికించ గలుగు తున్నారు. 15 నిమిషాలలో మిమ్మల్ని నరుకుతాం అని పబ్లిక్ గా వాళ్ళ నాయకుడు సవాలు విసిరితే కూడా ఏమీ పీక లేని మెజారిటీ వర్గం మనది.
లవ్ జిహాద్ పేరుతో మన ఆడ పిల్లలని వాళ్లు కాజేసి, చిదిమేస్తున్నా…..ఏడుస్తూ మూల కూర్చునే పిరికి మెజారిటీ వర్గం మనది. హిందువుల కోసం ప్రాణ త్యాగం చేసిన గాడ్సే లో మతోన్మాదాన్ని వెతికే వెర్రిబాగుల మెజారిటీ వర్గం మనది.
హిందూ వర్గాన్ని ముస్లింల దాడుల నుంచి కాపాడటానికి పుట్టిన సిక్కుల మీద గౌరవం చూపాల్సింది పోయి, వారి మీదే జోకులు వేసే సిగ్గు లేని మెజారిటీ వర్గం మనది. తోటి హిందువుని, సిక్కుని కాదని…..గొర్రె కసాయి వాడినే నమ్మినట్లు….అడ్డ గాడిదలను భాయి భాయి అనే నికృష్టపు మెజారిటీ వర్గం మనది.
హిందువుల రక్షణ కోసం పుట్టిన RSS, BJP వంటి సంస్థలలో, నరేంద్ర మోడీ వంటి హిందూ భక్తి, సామర్ధ్యం ఉన్న నాయకుడి లోనూ పెట్రోల్, డీజిలు, గాసు అంటూ లోపాలు వెతికే మూర్ఖపు మెజారిటీ వర్గం మనది. వెయ్యేళ్ల హిందువుల రక్త చరిత్ర సరిపోలేదు మనకి ఐకమత్యమే మహా బలం అనీ, నీచులని ఎప్పటికీ నమ్మకూడదు అని తెలుసుకోవడానికి. తిన్నామా….తెల్లారిందా….పడుకున్నామా…. అంతే…ఎవడు ఎట్లా చస్తే మనకి ఎందుకు? మెజారిటీ హిందువుల స్వార్థ పూరిత మనఃస్థితి ఇదే.
ఈ పనికి మాలిన జాతికి మళ్ళీ బోడి మనో భావాలు, అవి దెబ్బ తినటం కూడాను. దెబ్బ తింటే ఏం చేస్తారు? మూల కూర్చుని చేతులు పిసుక్కుంటూ, ఏడుస్తూ పడి ఉంటారు. అంతే కదా. ఇది చరిత్ర చెప్పిన నిజం. అందుకే ప్రతి అడ్డ గాడిదకీ హిందువు అంటే అంత చులకన.
బుచ్చిలింగం గుండు