Suryaa.co.in

International

షేక్ హసీనా బెడ్డుపై పడుకొని ఆందోళనకారుల నిరసన

ఢాకా: బంగ్లాదేశ్ లో నెలకొన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ వచ్చిన విషయం తెలిసిందే.దీంతో ఆందోళనకారులు ఢాకాలోని ప్రధాని నివాసంలోని ఆమె రూమ్ లోకి వెళ్లి వీడియోలు తీసుకున్నారు.ఆమె సేదతీరే బెడ్డు ఇదేనంటూ దానిపై పడుకొని నిరసన తెలిపారు.దీంతోపాటు ఇంట్లోని చీరలు, పాత్రలు దొంగిలించారు. కిచెన్ లోకి చొరబడి అక్కడున్న ఆహారాన్ని తింటున్న వీడియోలను షేర్ చేశారు.

LEAVE A RESPONSE