దక్షిణాంధ్రకు పోంచి ఉన్న మరో ప్రమాదం

Spread the love

-డైరెక్టర్ వాతావరణ కేంద్రం అమరావతి IMD
దక్షిణ అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాలలో తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో సర్క్యులేషన్ ఉంది.రాబోయే 4-5 రోజులలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.దీని ప్రభావంతో 26 నుండి డిసెంబర్ 2వరకు.. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప మరియు అనంతపురం జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తదనుగుణంగా తీసుకోవచ్చు.

Leave a Reply