తెలంగాణలో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఎన్నికల ప్రచారం

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లో పార్టీ అభ్యర్థి భట్టి విక్రమార్క తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారం హోరెత్తిస్తూ మధిర నియోజకవర్గం ఓటర్లను ని ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ నాయకులతో పాటు ఆంధ్ర ప్రదేశ్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తో పాటు సీనియర్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply