– నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్
డబుల్ బెడ్ రూమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2020 బడ్జెట్ లో 10 వేల కోట్లు కేటాయించారు.2021లో 10475 కోట్లు,2022 లో 3650 కోట్లు.ఆడిట్ రిపోర్టు ప్రకారం ఈ నిధుల్లో డబుల్ బెడ్ రూమ్స్ కు నయాపైసా రాలేదు. ఖాళీ జాగా ఉంటే 3 లక్షలు అంటూ కొత్త డ్రామా.కేంద్ర నిధులను దారి మళ్లించారు. 30 వేలకోట్లు కాళేశ్వరం కోసం కేటాయించి 10 వేలకోట్ల మింగేశారు. బీజేపీ కి ఓటేస్తేనే పేదలకు ఇండ్లు. బస్సు డిపో కట్టలేని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ ఎక్కడ కట్టిస్తారు? మంత్రి అనుచరులే గంజాయి వ్యాపారాలు చేస్తున్నారు.మహారాష్ట్రలో పార్టీ విస్తరణ కోసం పేదల డబ్బును ఖర్చు చేస్తున్నారు.డబుల్ బెడ్ రూమ్స్ నిధులు పక్కదారి పట్టిస్తున్న కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి.