టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అట్లూరి సుబ్బారావు

(హైదరాబాద్): తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు అట్లూరి సుబ్బారావు ని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు సోమవారం సుబ్బారావు కాసాని జ్ఞానేశ్వర్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను అందుకున్నారు.

Leave a Reply