గురజాల నియోజకవర్గంలో దారుణం

టీడీపీ కార్యకర్తను చితకబాదిన ప్రత్యర్థులు.వైసీపీ నేతలే దాడి చేశారంటున్న బాధితులు.పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన సైదాబిపై వచక్షణారహితంగా దాడి.దాడిలో తీవ్రంగా గాయపడిన సైదాబి.బైక్ పై పెళ్లికి వెళ్లి వస్తుండగా రిలో అడ్డగించి రాళ్లు, కర్రలతో దాడి.పొలం దారి విషయంలో కావాలనే గొడవపడ్డారన్న సైదాబి కుమారుడు జిలానీ.నరసరావుపేటలో ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న సైదాబి.