Suryaa.co.in

**

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కి జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు

అమరావతి: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ (లండన్) విడుదల చేసిన ‘వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్’లో ఆచార్య నాగార్జున యూని వర్సిటీ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, జాతీయ స్థాయిలో 36వ ర్యాంకును సాధించిం ది. అంతర్జాతీయ స్థాయిలో 1001 – 1200 కేట గిరీలో నిలిచింది. అంతర్జాతీయ కేటగిరీకి సం బంధించి బోధనలో 193వ ర్యాంకు,…

ఉత్తరాంధ్రని చెరబట్టిన తాలిబన్ విజయసాయిరెడ్డి

– టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఉత్తరాంధ్రని చెరబట్టిన తాలిబన్ విజయసాయిరెడ్డి అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఉత్తరాంధ్రలో ఎవరైనా భూ ఆక్రమణకు పాల్పడితే తనకు ఫిర్యాదు చేయాలని సీఎం చెబుతున్నారు. విజయసాయిరెడ్డి మొత్తం భూ ఆక్రమణకు పాల్పడుతున్నారు ఎవరికి…

ఈడీ విచారణకు హాజరైన నటి రకుల్‌ప్రీత్‌

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ప్రశ్నించనున్నారు. విచారణ నిమిత్తం రకుల్‌ ఇప్పటికే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో…

తిరుమల..తిరుపతి…గోవిందా !

గత రెండు సంవత్సరాలుగా అధ్యాత్మికంగా కాక .. ఎడారిమత పాలనలో అక్కడ జరుగుతున్న వికృత కార్యకలాపాల వలన, తిరుమల ప్రతీరోజు వార్తా శీర్షికల్లో కనిపిస్తోంది. కరోనా పేరు చెప్పి ఉచిత దర్శనం రద్దు చేశారు. ప్రస్తుతం ఆంధ్రాలో అవినీతి ఆనవాయితీ కాబట్టి.. 300 రూపాయలిస్తే కరోనా రాదనుకొంటా. ఆ దర్శనం మాత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంలా కొనసాగుతోంది….

Andhra Pradesh

జగన్ రెడ్డి పాలనతో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కి

– టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు జగన్ రెడ్డి పాలనతో రాష్ట్రం విధ్వంసానికి గురైందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… 20 ఏళ్లు రాష్ట్రం వెనక్కి వెళ్లింది. టీడీపీ హయాంలో తీసుకొచ్చిన…

ప్రభుత్వ అసమర్థతపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వేధింపులా.?

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రభుత్వ అసమర్థను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన టెక్కలికి చెందిన ముడిదాన ఆనందరావు, రెయ్యి ప్రీతిష్ లను ప్రభుత్వం వేధిస్తోంది. టెక్కలి సీఐ వైసీపీ తొత్తుగా మారి వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. డీజీపీ అతనిపై తక్షణమే చర్యలు తీసుకుని విధుల నుండి తప్పించాలి. మీ…

తిరుమలలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన శ్రీ రాధమనోహర్ దాస్

– టీటీడీ తిరుమలలో కోవిడ్ నిబంధనల ను ఉల్లంఘిస్తూ ఎక్కువ మంది భక్తులను ఒక చోట గుమికూడేలా చేసిన శ్రీ రాధమనోహర్ దాస్ అనే వ్యక్తి చర్యలను టీటీడీ తీవ్రంగా ఖండిస్తోంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా సెక్యూరిటీ సిబ్బందిని నీచంగా మాట్లాడటం, వారిని అన్య మతస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నాము….

వర్షాకాలంలో వర్షపు నీరు నిలబడవా?

– ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించిన డిప్యూటీ స్పీకర్ కోన ప్రజల కోసం గతంలో మనం ఏదైనా మేలు చేసి ఇప్పుడు మీరు చేయటం లేదని ప్రశ్నించటం సబబు. అసలు మీరు ఏమీ చేయకుండా,అరకొర గా కొన్ని చేసి, వాటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేయకుండా అలాగే వదిలేసి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ళు…

జయంతికి విడిగా… వర్థంతికి కలి‘విడిగా’ జగన్-షర్మిల

( మార్తి సుబ్రహ్మణ్యం) వైఎస్ కుటుంబంలో విబేధాలు వచ్చాయన్న సంకేతాలకు తెరదించుతూ ఆయన వర్థంతి రోజు అన్నాచెల్లెలు ఒకే వేదికకు మీదకు వచ్చారు. ఈఏడాది జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో ఇడుపులపాయకు వెళ్లిన ఏపీ సీఎం జగన్-ఆయన చెల్లెలు, వైఎస్సార్‌టీపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల ఒకరికొకరు తారసపడకుండానే, వైఎస్ సమాధికి విడివిడిగా నివాళులర్పించి వెళ్లిపోవడం చర్చనీయాంశ…

ఈ బుడ్డోడు.. కుటుంబాన్ని లాగుతున్న బాహుబలి!

( మార్తి సుబ్రహ్మణ్యం) యమా స్పీడుగా ఆటో నడుపుతున్న ఈ బుడ్డోడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. పేరు గోపాలకృష్ణారెడ్డి. ఉండేది చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, గంగుడుపల్లి పంచాయితీకి దూరంగా ఉన్న శివారు. అక్కడే ఈ బుడ్డోడి కటుంబం ఓ రేకుల షెడ్డులో, పాముల మధ్య బతుకీడుస్తోంది. ఈ కుటుంబానికి పెన్షనే ఆధారం. తల్లీతండ్రీ ఇద్దరూ అంధులే….