ఏది బూతు..ఏది అసభ్యం?
ట్విట్టర్ లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయన్నపాత్రుడు…
విజయసాయి రెడ్డి పందిరేస్తే తొండెళ్లి తోస్సిందట..అలా వుంది భాషపై శ్రీ(ఏ2)రెడ్డి ఆవేదన. నారా లోకేష్ భాష అసభ్యంగా ఉందని తీవ్ర మనోవేదన చెందిన శ్రీ(ఏ2)రెడ్డి గారు… మీ నేతలు కొడాలి నాని, ద్వారంపూడి, జోగి రమేష్ తదితరుల బూతు కూతలు ఏనాడూ వినలేదా? నారా లోకేష్ “మీ నాన్న ఉన్నారా“ అని అడిగితే..కొడాలి నాని “మీయమ్మ మొగుడు వున్నాడా“ అని అడుగుతున్నాడు. ఏది బూతు..ఏది అసభ్యం? మీ నేతల బూతులు, రోత చేష్టలు, కామలీలలు చూసిన జనం యువ(Y) శృంగార(S) రసిక(R) బూతు(B) పార్టీ (P)అని అనుకుంటున్నారు. మీYSRBP నేతలు ప్రెస్‌మీట్ వస్తుందంటే, ఆ భయంకర బూతులకు జనం జడుసుకుని టీవీలు కట్టేస్తున్నారు.