Suryaa.co.in

Telangana

లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క

నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి శిరీష అలియాస్ బర్రెలక్క స్వతం త్ర ఎంపీ అభ్యర్థిగాఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్‌కు ఈరోజు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. శిరీష గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి పోటీ చేసి ఓడిపో యిన విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE