Suryaa.co.in

Andhra Pradesh

CS కమిటీ 14.29% ఫిట్ మెంట్లో అసలు మతలబు

– IAS ల తెలివితేటలు
ఇప్పుడు ఒకసారి వివరంగా చూద్దాం!ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రస్తుత జీతం క్రింది విధంగా ఉన్నాయి అనుకుందాము.
Pay = 40270
D.A.= 13505(33.536%)
HRA= 4832
IR = 10873(27%)
———————————-
Total= 69480
———————————-
CS కమిటీ ప్రకారం 14.29% ఫిట్ మెంట్ అయితే
Pay = 40270
DA = 12234(30.382%)
Fitmt= 5755(14.29%)
———————————–
Total= 58259
———————————–
So pay fixed కొత్త పే స్కేల్ ప్రకారం రు.58680/- అనుకుందాము.
ఇప్పుడు కొత్త పే ప్రకారం జీతభత్యాలు ఇలా ఉంటాయి.
Pay. = 58680
DA = 4272(7.28%)
HRA= 7042
—————————–
Total= 69994
——————————
అంటే
పాత జీతం = 69480
కొత్త జీతం = 69994
అంటే పెరుగుదల =514
ఇదీ అసలు మతలబు. ఇది IAS ల తెలివితేటలు. అనగా PRC ఇచ్చాము అని చెప్పవచ్చు. కానీ పెరుగుదల పెద్దగా ఉండదు. ప్రభుత్వం పైన భారం పడదు.

– venkatesh kalla

LEAVE A RESPONSE