Suryaa.co.in

Telangana

మసాదే రాజ్ కుమార్ కు ఉత్తమ లెక్చరర్ అవార్డు

స్టేషన్ ఘన్ పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మ్యాథ మెట్రిక్స్ లెక్చరర్ గా పని చేస్తున్న మసాదే రాజ్ కుమార్ ఉత్తమ లెక్చరర్ గా అవార్డు అందుకున్నారు. జనగామ జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉత్తమ లెక్చరర్ అవార్డులను ప్రదానం చేశారు. జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ఈ అవార్డును ప్రదానం చేశారు.

LEAVE A RESPONSE