Suryaa.co.in

Andhra Pradesh

వామ్మో.. తిరుమల మెట్ల మార్గంలో ఎంత పెద్ద పామో?

తిరుమల నడక దారిలో 7 ఏడవ మైలు, 2500 మెట్టు వద్ద కొండచిలువను గుర్తించిన భక్తులు.. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇక పాములను పట్టడంలో ఎక్స్పర్ట్ అయిన భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకొని నడక మార్గంలో ఒక షెడ్ లో మూలన చేరిన భారీ కొండ చిలువను రెస్క్యూ చేశారు.

LEAVE A RESPONSE