వైసీపీపై శివంగిలా మారిన బీజేపీ మహిళా నేత

Spread the love

నెల్లూరు కార్పొరేషన్ లోని 6 వార్డ్ లో వైసీపీ దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ అభ్యర్థి పైడి మాని సుజనా శివంగిలా మారి ఎలా రౌద్ర మూర్తి అయ్యిందో చూడండి.తన భర్త చొక్కా పట్టు కొన్న వాళ్ళ వైఖరి చూసి ఆమె హతాశురాలయింది.వెంటనే ఆమె రియాక్ట్ కావడం మామూలు విషయం కాదు.పార్టీ ఇచ్చిన దన్నుతో ఆమె అపూర్వ ధైర్య సాహసాలు చూపింది. ఓట్లు రిగ్గింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళ తాపత్రయాన్ని ఆమె తిప్పికొట్టింది.

Leave a Reply