Suryaa.co.in

Andhra Pradesh

అంబరాన్నంటిన తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ సంబరాలు

రామచంద్రపురం: తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎగరవేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ . స్వర్గీయ ఎన్టీఆర్చే తుల మీదుగా పార్టీ ఆవిర్భవించి, దార్షికనేత, స్వర్ణాంధ్ర రథసారథి, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో తీర్చుదిద్దుకుని జాతీయస్థాయిలో విరాజిల్లుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ…

సంక్షేమ సారధి ఎన్టీఆర్ – అభివృద్ధి ప్రదాత చంద్రబాబు

– తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్ – కార్యకర్తలే మా బలం.. వారే మా అధినేతలు – కార్మిక శాఖ మంత్రి సుభాష్ – ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు రామచంద్రపురం: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం.. మొదటి గెలుపు ఒక చరిత్ర.. పార్టీ కార్యకర్తలే మా బలం.. వారే…

మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు

– అల్లరి మూకల ఆట కట్టిస్తాం – తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ, జెండాలు చించడంపై మంత్రి సుభాష్ అసహనం రామచంద్రపురం: రామచంద్రపురం నియోజవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తున్నామని.. ఐనా కొంతమంది ఆకతాయిలు పార్టీ ఫ్లెక్సీలు చించటం, పార్టీ పతాకాలు పీకడం వంటి కవ్వింపు చర్యలుకు పాల్పడుతున్నారని, వారిపై…

తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు

– వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అమరావతి: ” తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కి, నాయకులకు, లక్షలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులకు నా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. గత 42 ఏళ్లుగా జాతీయ రాజకీయాల్లోనూ, ప్రజా జీవితంలోనూ తెలుగుదేశం…

కొలికపూడి మాకొద్దు!

– టీడీపీ కార్యాలయంలో తిరువూరు కార్యకర్తల నినాదాలు – భారీగా తరలివచ్చిన రమేష్‌రెడ్డి వర్గీయులు మంగళగిరి: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి వ్యతిరేకంగా తిరువూరు టీడీపీ కార్యకర్తలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. మాకు కొలికపూడి వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా…

పల్లెల్లో నిరంతర అభివృద్ధి పండుగ

• ఉగాది కానుకగా గ్రామీణ అనుసంధాన రహదారుల నిర్మాణం • నాబార్డు నిధులు రూ.557.22 కోట్లతో, 1202.66 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మాణం • నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి: పల్లెల్లో అభివృద్ధి పండుగ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘పల్లె పండుగ’’ కార్యక్రమాల్లో…

రంజాన్ వేళ పేద ముస్లీం మైనార్టీ సోదరుడి నివాసంలో మంత్రి నారా లోకేష్ ఇఫ్తార్ విందు

– ఆకస్మికంగా సందర్శన, సదరు కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరణ – అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి లోకేష్ – ఇంటిని పరిశీలించి, కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి – కుటుంబ బాధ్యత తీసుకుంటానని, ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ – మంత్రి లోకేష్ రాకతో ఆనందంలో ముస్లిం…

కొత్త మనిషిలోకి గుండె ప్రయాణం

– లోకేష్ పెద్ద మనసుతో ‘బతికిన గుండె’ గుండె అంటే “ఉన్నది” అనే భాష, మెదడు అంటే “ఎందుకు” అనే ప్రశ్న… ఈ రెండూ కలిస్తేనే మనిషి అనే రహస్యం! భయం, ఆనందం, ప్రేమ… ఇవన్నీ మెదడులోని న్యూరాన్ల నాట్యం. ఆ నాట్యానికి అనుగుణంగా గుండె తన సవ్వడిని, లయని మారుస్తుంది. మెదడు లేకపోతే గుండె…

ఏప్రిల్ నెల నుంచి రబీ కొనుగోలు

– వచ్చే ఖరీఫ్ నాటికి RSKలకు ప్రత్యేక శిక్షణ – పౌర సరఫరాల సంస్థ చైర్మన్, సభ్యులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ 227వ బోర్డు సమావేశం విజయవాడ కానూరు సివిల్ సప్లై భవనంలో జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో…

కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది..న్యాయమే గెలుస్తుంది

– అనస్థిషియా డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్లి కుటుంబాన్ని ఓదార్చిన హోంమంత్రి – కొడుకును కోల్పోవడం, సీబీఐ దర్యాప్తు ఆలస్యంపై భావోద్వేగానికి లోనైన తల్లి కావేరిబాయి – కలవాలంటూ ఫోన్ చేయడంతో తనే స్వయంగా వెళ్లి పరామర్శించిన హోంమంత్రి – ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని భరోసా – వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు డాక్టర్…