Suryaa.co.in

Andhra Pradesh

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలి

– విద్యార్ధులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు – ఆంగ్లభాషతోనే అభివృద్ధి అన్న అపోహను విడనాడాలని హితవు – మాతృ భాషలో అధ్యయనం చేయాలని సూచించిన మంత్రి – మాతృ భాషాభ్యాసంతోనే చైనా, జపాన్ వంటి దేశాలు ఎదిగాయి – చాట్రగడ్డలో సరస్వతీ విద్యా మందిర్ నూతన భవన నిర్మాణానికి మంత్రి స‌త్య‌కుమార్ శంకుస్థాపన రేప‌ల్లె,…

పేదలను ఆదుకునే మిషన్ పీ4

– సమాజంలో గేమ్ ఛేంజర్ అవుతుంది – నేను ఎంచుకున్న ప్రణాళిక ఫెయిల్ అవ్వలేదు… – ఉగాది రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమవుతుంది – ఎన్టీఆర్ స్ఫూర్తితో 47 ఏళ్ళుగా ప్రజా సేవలో ఉన్నా – నా జీవితం ప్రజలకు అంకితం.. – సుపరిపాలన, మంచి రాజకీయాలనే నమ్మాను…పని చేయడం తప్ప మరొకటి తెలీదు…

అంగరంగ వైభవంగా, ఘనంగా రాష్ట్ర స్థాయి ఉగాది సంబరాలు

విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హజరయ్యారు. ముందుగా విద్యార్థులు, కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం జ్యోతిని వెలిగించి సీఎం చంద్రబాబు ఉగాది సంబరాలను ప్రారంభించారు….

పండుగను నిర్వహించుకోవడం అంటే మన సంస్కృతిని కాపాడుకోవడమే

– పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు • ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్ (విజయవాడ చాప్టర్)లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు • ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు • ఉగాది సందర్భంగా డా. యల్లాప్రగడ సుబ్బారావు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇన్ ఫార్మా మాన్యుఫాక్చరింగ్ స్కిల్స్ ప్రారంభోత్సవం ఆత్కూర్…

పండుగలు మన దేశ సంస్కృతిలో భాగం

– సమాజ బాగు కోసం తపనపడే వ్యక్తి వెంకయ్యనాయుడు – ట్రస్ట్ నడపడం అంటే సాధారణ విషయం కాదు – స్వర్ణ భారత్ ట్రస్ట్ యువతలో స్ఫూర్తిని నింపుతోంది – విలువలు లేనివారితో పోరాడుతున్నందుకు ఆవేదనగా ఉంది -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -స్వర్ణభారత్ ట్రస్ట్‌ ఉగాది సంబరాల్లో పాల్గొన్న సీఎం అమరావతి: ‘పండుగలు అనేవి మనదేశ…

ఉగాది రోజు పేదలకు సాయంపై చంద్రబాబు నిర్ణయం

– రూ.38 కోట్ల సహాయ నిధి ఫైలుపై సీఎం సంతకం – 3,456 మంది పేదలకు లబ్ధి – ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్‌ ద్వారా రూ.281 కోట్లు విడుదల అమరావతి : పేదలకు సాయం అందించేందుకు ఉగాది రోజున సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం…

పేదరికం లేని సమాజమే నా జీవితాశయం

– గత ప్రభుత్వంలో అందరికీ అవమానాలే… ఇక వచ్చే ఐదేళ్లూ అందరికీ రాజపూజ్యం – ఈ ఉగాది తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపాలి -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు – తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం – వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి కళారత్న, ఉగాది అవార్డుల ప్రదానం అమరావతి :…

డబ్బు కొట్టు.. ఉద్యోగం పట్టు

– డబ్బు కట్టి మోసపోయిన బాధితులు – సంవత్సర కాలంగా కాలయాపన చేస్తూ బెదిరింపు – జర్నలిస్టు పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు (ఈపూరి రాజారత్నం) మంగళగిరి: మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పటల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమరావతి కి చెందిన గూడూరు ప్రసాద్ అనే జర్నలిస్టు డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ బాధితులు మంగళగిరి…

అమరావతిలో సీఎం ఇంటికి శంకుస్థాపన 9న

అమరావ తి: రాజధాని అమరావ తిలో సీఎం చంద్రబాబు కొత్తగా కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వచ్చే నెల (ఏప్రిల్) 9న భూమి పూజ చేయనున్నట్లు తెలి సింది. గత ఏడాది ఆఖరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఈ6 రోడ్డుకు ఆనుకుని 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు….

గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం

– ఇంటర్ స్టేట్ ట్రాన్స్ మిషన్ ఛార్జీలను తగ్గించాలి – పునరుత్పాదక ఇంధన యూనిట్లకు త్వరితగతిన అనుమతులివ్వాలి – ఆంధ్రప్రదేశ్ కు ఐదు లక్షల పీఎం కుసుమ్ పంపు సెట్లు కేటాయించాలి – విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో కేంద్రాన్ని కోరిన మంత్రి గొట్టిపాటి అమరావతి : రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిరంతర విద్యుత్…