Suryaa.co.in

Editorial

Editorial

‘అయ్యా.. యస్’లకు ఇదేం పోయే కాలం?

– పోస్టింగుల కోసం మరీ ఇంత పరాధీనమా? – క్షమాపణలతో సరిపెడితే ఎలా ? – అప్పటి ఐఏఎస్‌ల ఆత్మాభిమానం ఏమయింది? – తెలుగు రాష్ట్రాల్లో వర్థిల్లుతున్న ‘జీహుజూరిజం’ ( మార్తి సుబ్రహ్మణ్యం) జ్ఞానము-దంతము వచ్చినప్పుడు బాధ పెడుతుందని అప్పుడెప్పుడో యండమూరి వీరేంధ్రనాధ్ నవలలలో చదివినట్లు గుర్తు. కానీ మన తెలుగు ఏఐఎస్-ఐపిఎస్‌లకు ఆ రెండూ…

Editorial

వారి ‘కలెక్టర్ల కల’ ఇప్పుడైనా నిజమయ్యేనా?

– ఇప్పటివరకూ కలెక్టర్ల పోస్టింగులు రాని ఐఏఎస్‌ల దయనీయం – కలెక్టర్లు కాకుండానే రిటైరయిన ఐఏఎస్‌లు ఏడుగురు – జగన్ హయాంలోనయినా నెరవేరేనా? ( మార్తి సుబ్రహ్మణ్యం) ప్రతి ఐఏఎస్‌కూ చీఫ్ సెక్రటరీ కావాలన్నది ఓ కల. అంతకంటే ముందు జిల్లా కలెక్టర్ కావాలన్నది తొలి కోరిక. కానీ ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్ సెక్రటరీ కావాలన్న కోరిక…

Editorial

రాజుగారి… జగన్ క్యాబినెట్

-కొత్త మంత్రులను సిఫార్సు చేసిన రాజు ( మార్తి సుబ్రహ్మణ్యం) వినడానికి కొంచెం ఆశ్చర్యమనిపించినా ఇది నిజంగా నిఝం. అసలు జగనన్నంటే కారాలు మిరియాలూ నూరే రఘురామకృష్ణంరాజేమిటి? జగనన్న క్యాబినెట్ లో ఎవరిని తీసుకోవాలని సిఫార్సు చేయడమేమిటి? అసలు తమకు మంత్రి పదవులు కావాలని జగనన్న ఎదుటకెళ్లి చెప్పుకునే ధైర్యం లేక, సీనియర్లే చొక్కా లాగూలు…

Editorial

సోము-ఆర్కే ‘ఓపెన్‌హార్టు’..భలే భలే!

(మార్తి సుబ్రహ్మణ్యం) ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. ఏబీఎన్ వీక్షకులకు ఇది బాగా సుపరిచితమైన ప్రోగ్రాం. అందులో సీనియర్ జర్నలిస్టు రాధాకృష్ణ ప్రముఖులను పిలిచి, వారి మనసులోమాటను రాబట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఆ క్రమంలో ఎదుటివారి చెప్పే మాటల్లో నిజమెంత, అబద్ధం ఎంతన్నది పక్కనపెడితే.. అది ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేదే అనడంలో అణువయినా అబద్ధం లేదు….

Editorial

క్రైస్తవ బాలుడిపై పాస్టర్ లైంగిక దాడి

– రాజీ పేరుతో రంగంలోకి దిగిన వైసీపీ నేతలు – వైరల్ అవుతున్న వైసీపీ మహిళా క్రైస్తవ నేత వీడియో ( మార్తి సుబ్రహ్మణ్యం) మహిళపై మగవాడు లైంగిక వేధింపులకు పాల్పడటం చూశాం. అనేక రాష్ట్రాల్లో చర్చిలే వేదికగా పాస్టర్లు, బిషప్పులు, ఫాదర్లు అమాయక మహిళలను ప్రార్ధనల పేరుతో అత్యాచారాలకు పాల్పడటం, అవి కాస్తా పోలీసుస్టేషన్లు,…

Editorial

జస్టిస్ సుబ్రమణ్యం..జిందాబాద్!

– గుళ్లలో ‘వీఐపీల విజిటింగుల’ గోసపై తిరుగులేని తీర్పు – తెలుగు రాష్ట్రాల వీఐపీలకు మరి తెలివొస్తుందా? – ‘భక్తుల ఇబ్బందుల జాబితా’లో జడ్జిలు కూడా ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘గుడికి దేవుడే వీఐపీ. దైవదర్శనానికి వచ్చే వీఐపీలకు,సామాన్య భక్తుల మధ్య వివక్ష చూపవద్దు. ఏ పరిస్థితిలోనూ వీఐపీల దర్శనాల వల్ల సామాన్య భక్తులు, పౌరుల…

Editorial

‘హోదా’ హుళక్కే.. జగన్.. కిం కర్తవ్యం?

* ఇచ్చేది లేదన్న కేంద్రం * మరి కేంద్రంపై రణమా? రాజీనా? * ఎంపీలు మళ్లీ రాజీనామా బాట పడతారా? * రాష్ట్రపతి ఎన్నికను సద్వినియోగం చేసుకుంటారా? * రాష్ట్రంలో పెరుగుతున్న ఒత్తి‘ఢీ’ ( మార్తి సుబ్రహ్మణ్యం) గత ఎన్నికల ముందు ఏపీకి ప్రత్యేక హోదా కోసం అలుపెరుగుని పోరాడిన యోద్ధ ఆయన. ప్రజల గుండెచప్పుడు…

Editorial

చివరికది ‘పగ’సస్ అవుతుందేమో?

( మార్తి సుబ్రహ్మణ్యం) ఎదుటివారి ఫోన్లలో ఏం మాట్లాడుకుంటున్నారో వినే దొంగచెవుల పెగసస్ స్పైవేర్ గత్తర ఇప్పుడు పార్లమెంటును దాటి ఆంధ్రా అసెంబ్లీకి చేరింది. ఇప్పటికే పార్లమెంటులో లొల్లి అయిన ఈ యవ్వారంపై కమిటీ వేశారు. దాని నివేదిక-తీర్పు ఎప్పుడు వస్తుందనేది మీరు అడక్కూడదు. నేను చెప్పకూడదు. ఎందుకంటే అదో రాజకీయ బ్రహ్మ రహస్యం కాబట్టి!…

Editorial

సాములోరికి కోపమొచ్చింది..అమ్మోర్లను ఏమీ అనలేదట!

– అవి 20 ఏళ్ల క్రితం నాటి వ్యాఖ్యలట – సీఎం కేసీఆర్‌తో గ్యాప్ ఉన్నట్టేనా? – లేదని నేరుగా ఖండించని జీయరు – మీడియా కోడిగుడ్డుపై ఈకలు పీకుతోందట – గిరిజనులకు క్షమాపణ చెప్పని చినజీయరు స్వామి (మార్తి సుబ్రహ్మణ్యం) హమ్మయ్య.. విశిష్టాద్వైతి చినజీయరు స్వామి వారికి ఆగ్రహం వచ్చి ఎట్టకేలకూ పెదవి విప్పారు….

Editorial

దొంగచెవుల…పెగాసస్ స్పైవేర్

-బేసిక్‌మోడల్ ఫోన్లే, తరచూ ఫోన్ల మార్పే పరిష్కారమట – డిజిటల్ సెక్యూరిటీ ల్యాబ్‌లో ఫోన్‌ను స్కాన్ చేస్తేనే తెలుస్తుంది ( మార్తి సుబ్రహ్మణ్యం) గోడలకూ చెవులుంటాయ్… ఇది ఒకప్పటి మాట. ఫోన్లకూ చెవులున్నాయ్.. ఇది ఇప్పటి నిజం. అవతలి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? వీడియో కాల్‌లో ఏం జరుగుతోంది? ఇలాంటివేమీ ఇప్పుడు రహస్యాలు కానేకాదు. పెగాసస్…