Suryaa.co.in

Features

తొలి నుంచి తుది వరకూ అదే సిద్ధాంతం!

పీడిత, తాడిత ప్రజల గొంతుకై, పోరాటంతోనే పేద ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయనే సిద్ధాంతాన్ని నమ్మి. తన జీవిత కాలం అదే సిద్ధాంతంతో జీవించారు సాయిబాబా. 1998లో వరంగల్ లో ” ప్రజాస్వామిక తెలంగాణ- ప్రజల ఆకాంక్ష” పేరుతో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టన్స్ ఫోరమ్ -AIPRF ఆధ్వర్యంలో వరంగల్ లో రెండు రోజుల పాటు…

కృతజ్ఞత మీరు తెచ్చిపెట్టుకునే ఒక గుణం కాదు

కృతజ్ఞతాభావం అంటే ఏంటి? మీరు మీ కళ్ళను బాగా తెరిచి మీ చుట్టుపక్కల ఉన్న జీవితాన్ని చూస్తే, మీ జీవితంలో మిగతావాటి ప్రమేయాన్ని మీరు స్పష్టంగా చూస్తే, కృతజ్ఞతాభావం కలగకుండా మానదు. మీ ఎదురుగా పళ్ళెం నిండా ఆహారం ఉందనుకుందాం. ఆ ఆహారం మీ పళ్ళెంలో ఉండడానికి ఎంతమంది పని చేసుంటారో మీకు తెలుసా ?…

దీపావళి పండుగ వెనుక కథ

దీపావళి పండుగ ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో వచ్చే పండుగ. నరకాసురుడిని సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగు వచ్చింది. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందగా జరుపుకుంటారు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతరమెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్దరిస్తాడు. ఆ…

ఉసిరి నిషేధం? ఎందుకు ?

ఆదివారం, రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా? పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరికాయ పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు. ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనే వారు. ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చే వారు కాదు. వారికి కూడా వివరం తెలియక పోయినా సరే, తమ…

జై పిచ్చి ప్రపంచం!

పిచ్చోళ్లమ్మా పిచ్చోళ్లు….అంగట్లో పిచ్చోళ్లు…ఊళ్ళల్లో పిచ్చోళ్ళు.. అంతర్వేదిలో మొదలైన పిచ్చోళ్ళు సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి వరకూ వచ్చేశారు. ఆ మధ్యన ఈ పిచ్చోళ్ళే ఆఫ్ఘనిస్తాన్ లో బనియన్ బుద్ధ విగ్రహాల వరకూ వెళ్లారు. పిచ్చి ముదిరినప్పుడల్లా గుళ్ళూ గోపురాలు కూలగొట్టారు.. పిచ్చోడు ఒకడైతే ఫరవాలేదు. బంగ్లాదేశ్ లో వేలాది లక్షలాది మంది పిచ్చోళ్లు తయారయ్యారు. పాకిస్తాన్ అనే…

దీపావళి బౌద్ధం పండుగ కాదు

దసరాను బౌద్ధం పండుగ అని ‘చదువు’ లేకుండా ప్రేలాపన చేసిన విద్వేష వాదులు, బౌద్ధ భ్రష్టులు (అంటే బౌద్ధులు భ్రష్టులు అని కాదు బౌద్ధం పేరుతో లోపాయికారీ లబ్ది పొందుతూ వైదికత్వంపై దాడి చేస్తున్న భ్రష్టులు అని అర్థం) ఇక దీపావళిని బౌద్ధం పండుగ అని తమ వికృత మేధను వాంతి చేసుకుంటారు. హిందువులు జరుపుకునే…

టచ్ తోనే జీవితం..కానీ ఎవరూ ఎవరితో టచ్‌లో లేరు!

– అంతా వర్క్ ఫ్రమ్ ఫోనే ఇది గడియారాన్ని తినేసింది ఇది టార్చ్ లైట్‌ను తినేసింది ఇది పోస్టు కార్డుల్ని తినేసింది ఇది పుస్తకాల్ని తినేసింది ఇది రేడియోను మింగేసింది ఇది టేప్‌రికార్డర్‌ను తినేసింది ఇది కెమెరాను మాయం చేసింది ఇది కాలిక్యులేటర్‌ను తినేసింది ఇది ఇరుగు పొరుగుతో దోస్తీ తినేసింది ఇది బంధుత్వాల్ని తినేసింది…

అచ్చ తెలుగు పండుగ .. అట్లతద్ది

గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది. అట్ల…

తులసీదళం ప్రాముఖ్యత

పవిత్రతకు చిహ్నంగా చెప్పుకునే ‘తులసి’ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి అలంకరణలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకుంది.స్వామివారికి కూడా తులసి అంటే చాలా అభిమానం.భక్తి నిదర్శనంగా నిలచిన తులసి కథను తెలుసుకుందాం. తులసి చిన్నప్పటి నుంచి పెరుమాళ్ళు కు మహాభక్తురాలు. స్వామిపై ఈమెకున్న భక్తి అపారమైనది. ఆ భక్తి ప్రపత్తుల చేతనే భగవంతుని గురించి తపస్సు చేసి…

వేల కోట్లకి అధిపతి అయినా వాడేది సెకండ్ హ్యాండ్ కారే!

విప్రో కంపెనీ అధినేత, వేల కోట్లకి అధిపతి, దాదాపు 12 వేల కోట్ల రూపాయల సొంత డబ్బుని ఇండియాలో విద్య అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్న అజీం ప్రేమ్ జీ, సెకండ్ హ్యాండ్ కారు వాడతారు అంటే నమ్మగలమా? కాని ఇది నిజం. ప్రేమ్ జి కోరుకుంటే, క్షణాల్లో ప్రపంచం లోనే అత్యంత ఖరీదయిన కారు…