Sunday, February 5, 2023
మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్లు ఉంది ఇప్పుడు మన జాతీయ సేవా పథకం. విద్యార్థులు నిస్వార్థంగా సేవ చేస్తే కళాశాల ప్రోగ్రాం ఆఫిసరుకు అలాగే కళాశాలల్లో విద్యార్థులందరూ కలిసికట్టుగా పని చేస్తే విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ అధికారి ని రాష్ట్ర జాతీయ స్థాయిలో అభినందిస్తారు. కేవలం తమ కెరీర్...
- అవనిలో సగమైన స్త్రీలకు అన్నిట్లో సగం వాటా రావాలి డెబ్భై ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు లేవంటే కారణమేమిటి? మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సి, ఎస్టీ, బి.సి, మైనార్టీ స్త్రీలకు ప్రత్యేక కోటా ఉండాలంటే కేంద్రం ఎందుకు అంగీకరించడం లేదు? ఇప్పటికి మహిళల్లో సగానికి పైగా నిరక్షరాస్యులుగానే మిగిలిపోయారంటే కారణం...
కళ్ళ ఎదుట నువ్వున్నప్పుడు, నా మనస్సులో నీ రూపన్ని నిలుపుకోలేక పాయాను తామరాకుపై మంచు బిందువులా నీవు జారుకున్నప్పుడు నీ కొరకై వెతుకులాట ప్రారంభించేను పౌర్ణమి నాటి వెన్నెలను నీ చిరునవ్వు అనుకున్నాను ఎక్కడ ఉన్నావో అని తల ఎత్తి పైకి చూసినపుడు మబ్బుల చాటుకి తప్పుకున్న చంద్రుణ్ణి చూసి అది నువ్వే అనుకున్నాను.. నాలుగు దిక్కులకు పరిగెట్టి గుండెలు పరిలేలా అరిచాను నువ్వెక్కడ ఉన్నావు అని? కాని నా...
- ఆత్మ చైతన్యమని తెలుసుకున్న తరువాత వేరొక జ్ఞానం అవసరం లేదు యోగి పుంగవులు, అవధూతలు, జ్ఞానులు వంటి ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు మన వేద భూమి. అటువంటి వారిలో దేహాత్మ భావనను జయించిన వారి కోవకు చెందిన వారు రమణ మహర్షి. అరుణాలచలం పేరు వినగానే తన జన్మకు విడిది అదేనని పులకించి, భవ...
అర్థరాత్రి అంటే హాయిగా మొద్దునిద్రలో ఉండాల్సిన సమయం. అప్పుడు లేచి ఆనందించడం అంటే మీరే అర్థం చేసుకోండి. అసలు పడుకుంటే కదా !! నిద్రనుండి లేవడానికి అంటారా?! అసలు ప్రమాదం అదేకదా !! తెల్లవార్లూ నిద్రకాయడం. అదే హిందూ పండుగలకు బ్రహ్మ ముహూర్తంలో అంటే అంతర్గత జీవగడియారాన్ని అనుసరించి లేస్తాము. సూర్యోదయకాలంలో చేయాల్సిన పనులు మాత్రమే చేస్తాం. సూర్యుడితో పాటులేస్తాం,...
• చెట్టుకు మడి గుడ్డ కట్టినంత మాత్రాన “కాయల” దొంగతనం ఆగునా...! ఓటుకు నోటు పంచేవారు-వాటిని పుచ్చుకునే వారున్నంత కాలం ప్రజాస్వామ్యపు మనుగడ సాగేనా? ?... ఇలాంటి టక్కు టమర అవకాశవాద రాజకీయాల నడుమ ప్రజాస్వామ్యమా నీవు ఎక్కడ?.. నీ జాడ ఎక్కడ? ? • “నీతి – నీతి” అంటూనే అవినీతిని ప్రవృత్తిగా చేసే యత్నాలు.. అవినీతిని చట్టబద్ధం చేసేస్తే అదే...
2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది కేంద్రం. 1నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్ షిప్ లకు మంగళం పాడింది. పేరు గొప్ప పథకాలతో ఊరిస్తూ ప్రజల జీవన వ్యయం పెంచేసి తమాషా చూస్తున్న కేంద్రం తాజాగా విద్యార్థులకు స్కాలర్ షిప్స్...
వీళ్ళు మతతత్వానికి వ్యతిరేకులు అని చెప్పుకుంటారు. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే , వీళ్ళు కేవలం హిందూ మత పార్టీలకు మాత్రమే వ్యతిరేకులు. పశ్చిమ బెంగాల్‌లో పూర్తి మత పిచ్చి పార్టీ అయిన అబ్బాస్ సిద్ధికి పార్టీ తో, పొత్తు పెట్టుకుంటారు. అలాగే తమిళనాడు లో ముస్లిం లీగ్ పార్టీ తోనూ, కేరళ లో పీఎఫ్‌ఐ...
ఏపీలో ఆర్థిక కష్టాలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, తీసుకున్న రుణాలకు వడ్డీల చెల్లింపుకు నిధుల కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది. అయితే బిల్లుల చెల్లింపులను పూర్తిగా పక్కన పెట్టేసింది. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో బిల్లులు నిలిపివేసింది. పెద్ద కాంట్రాక్టర్లకు మూడు నెలల నుంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు....
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఓ మహిళ తన ఇంట్లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. తరన్నమ్, గజాలా అనే ఇద్దరు మహిళలు ఆమెతో పరిచయం పెంచుకున్నారు. ఆ స్నేహం(?)తోనే ఓసారి బాధితురాలిని తరన్నమ్ తన ఇంటికి ఆహ్వానించింది. తీరా అక్కడికెళ్ళాక తరన్నమ్, గజాలా ఇద్దరూ కలసి ఆమెను బంధించారు. వారి సోదరుడు అక్లీమ్ గన్ తో...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com