Suryaa.co.in

Features

మీ డబ్బే మీకు ఉరితాడు!

తాత మనవడు ! వయొలెంట్ లవ్ స్టోరీ . దాసరి సినిమాకు సీక్వెల్ ! తాతగారు ! ఏలూరు దగ్గర … ఒక పల్లెటూళ్ళో… మధ్య తరగతి కుటుంబం లో జన్మించాడు . ఆత్మ విశ్వాసం , కృషి , పట్టుదల … ఇందనలుగా… అంచెలంచెలుగా ఎదిగాడు . రతన్ టాటా తో కలిసి చదివాడు…

మాఘమాసం వచ్చేస్తోంది.. మౌనరాగాలు లేవిక!

– ఈ నెల 31నుంచి మార్చి 16 వరకు పెళ్లి సందడి ‘‘పెళ్లంటే పందిళ్లు సందిళ్లు తప్పుట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్లు.. ఏడే అడుగులు మొత్తం కలిసీ నూరేళ్లు’’ అని పెళ్లి కావలసిన వారు పాడుకోవలసిన సమయం వచ్చేసింది. అవును. మాఘమాసం మరో రెండురోజుల్లో వచ్చేస్తోంది. కాబట్టి ఇక మార్చి వరకూ మౌనరాగాలు ఉండవు….

మంచి భార్య అంటే?

1.ఆమె బుద్ధిమంతురాలు: ఆమె మాటలలో జ్ఞానం ఉట్టిపడుతుంది. ఆమె సీరియస్‌గా, ఆలోచనాత్మకంగా మాట్లాడగలిగే శక్తితో ఉంటుంది. 2.ఆమె భావోద్వేగాలపై ఆధిపత్యం కలిగి ఉంటుంది: ఆమె బాధపడినా, మానసికంగా ఒత్తిడిలో ఉన్నా తన భావోద్వేగాలను నియంత్రించుకుంటుంది. ప్రశాంతంగా, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుంది. 3.ఆమె సంవృద్ధి ప్రదాత: ఆమె వందను వెయ్యిగా, వెయ్యిని లక్షగా మార్చగలగే శక్తి కలిగి ఉంటుంది….

అంబేడ్కర్ ఫోటోనే ఎందుకు పెట్టాలి?

ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది.. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ప్రతి సవంత్సరం అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949…

దిగులు మబ్బులు

సంక్రాంతి సంబరాలకు స్వస్తి చెప్పి అనుబంధాలను, ఆత్మీయతలను సశేషంగా మిగిల్చి హృదయం నిండా వెలితి నింపుకొని తిరుగు ప్రయాణంలో అందరం…! బతుకు పోరాటానికి పునర్నిమగ్నం ! ఇష్టమున్నా లేకపోయినా కష్టమైనా నష్టమైనా జీవన గమనం అనివార్యం ! దూరాలను దగ్గర చేసి భారాలనను దింపుడు చేసి కేరింతలను కమనీయం చేసి సరదాలను వేడుకగా చేసిన పండుగలకు…

గోదా కల్యాణం

విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారం ఆండాళ్ లేదా గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారం. రామాయణంలో సీత లాగానే ఆమె కూడా అయోనిజ. జనకునికి సీత నాగేటిచాలులో దొరికినట్లు గోదాదేవి విష్ణుచిత్తునికి తులసీవనంలో దొరికింది. మనందరి కళ్లకూ రాతిబొమ్మ గానే కనిపించే శ్రీరంగనాథుణ్ణి పెళ్లాడి ఆయనలోనే లీనమైపోయింది. అప్పటినుంచి ఆమె ఆండాళ్ అయింది. ఆండాళ్ అంటే రక్షించడానికి వచ్చినది…

సీమ గురించి ఇకనైనా ఆలోచిద్దాం

మన సీమ గురించి ఇకనైనా ఆలోచిద్దాం జవసత్వాలు కోల్పోతున్న మనుషులు అనుభవించే హక్కులు తెలుసుకొని సీమ భవిష్యత్తును గూర్చి చర్చిద్దాం.. రాయలసీమ రాళ్ళసీమగా మారే జీవిస్తున్నం రాళ్ళలాగా ఉన్నాం స్పందన లేకుండా జీవచ్ఛవంలా ఉంటూ సీమ భవిష్యత్తును కాల రాస్తున్నాం… ఎన్నాళ్లు మౌనంగా ఉంటాం మన మనుగడే ప్రమాదంగా ఉంటే బ్రతుకులు చిందరవందరం అవుతూ నేల…

సమన్వయలోపమే అసలు సమస్య!

వైకుంఠ దర్శనానికి వచ్చిన ఆరుగురు భక్తులు అకాలమృత్యువాత పడటం, డజన్ల సంఖ్యలో క్షతగాత్రులవడం వెంకన్న భక్తుల మనసు కలచివేసింది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం ప్రకటించడం మంచిదే. దర్శనభాగ్యం లభించని క్షతగాత్రులకు ప్రత్యేక దర్శనం చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అభినందించాల్సిందే. ఆ రకంగా అయినా వారికి స్వాంతన కలిగించినట్టయింది. గతంలో ఇంతకు మించి భక్తులు అధిక…

భక్తి వ్యాపారానిదే పాపం!

వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల, శ్రీశైలం ఆలయాలు పట్టవు. ఏంటా పిచ్చి ? వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు వెళ్లండి. మూడు రోజులకు వెళ్లండి. విష్ణుమూర్తి ఏమైనా కోపడ్డతాడా ? ఉత్తరద్వారం నుంచి వెళ్లాలి, తలుపులు బద్దలైపోవాలి. మనసు నిండా మట్టిని పెట్టుకుని దేవుడ్ని ఆ రోజే చూడాలి, అలాగే వెళ్లాలి .. ఏదైనా సరే…

హైందవ శంఖారావ విజయం

– విదేశీ మత సంతుష్టీకరణ కాదు – దేశంలో హిందూ జన సంతుష్టీకరణ కావాలి – విదేశీ మత ఓట్లతో గెలవచ్చన్న నంపుంసక చింతనను దేశ రాజకీయాలు వదిలించుకోవాలి ‘హైందవ శంఖారావం’ విజయవాడలో ఘన విజయాన్ని సాధించింది. హైందవ శంఖారావం సభకు జనాలు పోటెత్తారు. ఆ వచ్చిన జనాలు డబ్బుతోనూ, సారాతోనూ తరలించబడ్డవాళ్లు కారు; తమ…