Suryaa.co.in

Food & Health

పొన్నగంటి కూరలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలేంటి?

పొన్నగంటి కూరను ఉడికించి, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. ప్రస్తుతం మనం తీసుకునే ఆహారంలో, పీల్చుకునే గాలిలో రసాయనాలు ఉండటంతో అవి రక్తంతో కలిసిపోతున్నాయి.తద్వారా రక్తం అశుభ్రమైపోతుంది.రక్తాన్ని శుద్ధి చేయాలంటే.. శుభ్రం చేసిన పొన్నగంటి ఆకును…

ఈ సీజన్లో జ్వరం వస్తే…

అశ్రద్ద చేయవద్దు… అవగాహన అవసరం… ఆందోళన అనవసరం… ప్రజలు ఓవైపు కరోనా , మరోవైపు సీజనల్ వ్యాధులు, దీంతో ఏ జ్వరం ఏమిటో తెలియక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. సీజనల్ వ్యాధులు ,వీటిల్లో డెంగ్యూ జ్వరం ఇపుడు ముఖ్యమైన ప్రాణాంతకమైన వ్యాధి. సాధారణంగా దీని వ్యాప్తి వర్షాకాలం ముగిసే సమయానికి మొదలవుతుంది. డెంగ్యూ జ్వరం దోమల…