Suryaa.co.in

National

రామమందిరంపై దాడికి పాక్‌ ఐఎస్‌ఐ కుట్ర

– ఫరీదాబాద్‌లో టెర్రరిస్ట్‌ అరెస్ట్‌ అయోధ్య రామమందిరం దాడికి ఉగ్రవాదులు స్కెచ్‌ గీశారు . రామమందిరంపై దాడికి పాకిస్తాన్ ఐఎస్‌ఐ పన్నిన కుట్రను గుజరాత్‌ ఏటీఎస్‌,హర్యానా ఏటీఎస్‌ భగ్నం చేశాయి. ఢిల్లీ శివార్ల లోని ఫరీదాబాద్‌లో ఐఎస్‌ఐ ఉగ్రవాది అబ్దుల్‌ రెహ్మాన్‌ను అరెస్ట్‌ చేశారు. రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును…

మార్చిలో నిప్పుల కొలిమి

– 124 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రికార్డ్ ఉష్ణోగ్రతలు – గోధుమ, శనగ వంటి పంటలకు ముప్పు – రానున్న నెలల్లో దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొట్టవచ్చని ఐఎండీ వార్నింగ్ (వెంకట్) 1901 తర్వాత భారత దేశంలో ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సగటు ఉష్ణోగ్రత 22…

ప్రపంచ క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మారుస్తా

– ట్రంప్ క్రిప్టో కరెన్సీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దేశాన్ని ప్రపంచ క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మారుస్తానని, క్రిప్టో రిజర్వ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో, బిట్ కాయిన్ ధర రూ. 80 లక్షలు దాటేసింది. మార్చి 7న ట్రంప్ క్రిప్టో సమ్మిట్ ను నిర్వహించ నుండగా.. ఈ…

జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్‌లో పతకం సాధించిన తొలి భారతీయురాలు

జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్‌లో పతకం సాధించిన మొదటి భారతీయ జిమ్నాస్ట్‌‌గా అరుణా రెడ్డి నిలిచారు.. క్రీడాకారుల వెనుక ఎల్లప్పుడూ స్ఫూర్తి దాయకమైన కథలు ఉంటాయి. 2018లో జరిగిన ప్రపంచ కప్‌లో మహిళల వాల్ట్‌లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఈ అవార్డును సంపాదించేందుకు ఆమె 13 ఏళ్లకు పైగా శిక్షణ తీసుకుంది. హైదరాబాద్‌కు చెందిన…

ఆస్కార్‌ ఉత్తమ సహాయ నటుడు కీరన్‌ కల్కిన్‌

ఆస్కార్‌-2025 విజేతలు యావత్‌ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్‌ అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా మొదలైంది. ‘ఎ రియల్‌ పెయిన్‌’ చిత్రంలో నటనకుగానూ కీరన్‌ కైల్‌ కల్కిన్‌ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నారు. ఇక ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ‘వికెడ్‌’ చిత్రానికిగానూ పాల్‌ తేజ్‌వెల్‌కు ఆస్కార్‌ రాగా, ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌గా…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ససన్ గిర్ గిర్ నేషనల్ పార్క్ ను సందర్శించారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ససన్ గిర్ గిర్ నేషనల్ పార్క్ ను సందర్శించారు, దేశ ప్రజలు కు ఈ పార్క్ ను సందర్శించాలని పిలుపునిచ్చారు. గిర్ జాతీయ ఉద్యానవనం మరియు వన్యప్రాణుల అభయారణ్యం , దీనిని ససన్ గిర్ అని కూడా పిలుస్తారు , ఇది భారతదేశంలోని గుజరాత్‌లోని తలాలా గిర్ సమీపంలో ఉన్న ఒక…

బద్రీనాథ్ లో విరిగిపడ్డ మంచు చరియలు

– 47 మంది కార్మికుల ఆచూకీ గల్లంతు – 10 మంది సురక్షితంగా బయటికి ఉత్తరాఖండ్‌లో ఉదయం పెను ప్రమాదం చోటు చేసుకుంది.. కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండడంతో చరియలు విరిగి పడ్డాయి, చమోలీ జిల్లాలో మంచు కొండ కుప్ప కూలింది. ఈ ఘటనలో 57 మంది కార్మికులు ఆ మంచు కొండ…

భారీ వర్షాలు.. కొట్టుకు పోయిన కార్లు

హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆకస్మిక వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. కులూ జిల్లాలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైందని రాష్ట్ర వాతావరణ విభాగం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యవస్థమైంది. మరీ ముఖ్యంగా, కొండ ప్రాంతాల్లో జనాలు చిక్కుకు పోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం విద్యుత్తు, తాగు నీరు ఇతర సేవలను అందించేందుకు…

నడి సముద్రంలో భారీ అగ్ని ప్రమాదం

ప్రమాదంలో 18 మంది ప్రాణాలు ముంబై: అలీబాగ్ కోస్టల్‌ తీరానికి దాదాపు 6 నుంచి 7 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రాకేష్ గన్ కు చెందిన ఒక ఫిషింగ్ బోట్ అగ్నికి ఆహుతైంది. రాకేష్ గన్ కు చెందిన ఒక ఫిషింగ్ బోట్ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందిన వెంటనే ఇండియన్…

ఇక లోక్‌సభ సీట్లు 848?

– యూపీ-బీహార్ వాటాయే 222 సీట్లు – దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు 165 – ఇతర రాష్ట్రాల్లో సీట్లు 461 – దక్షిణాది ఇక దణ్ణం పెట్టాల్సిందేనా? – జనాభా కాదు ఆదాయ ప్రాతిపదికన విభజంచాలని డిమాండ్ – ఆ లెక్కన దక్షిణాదికే పెరగాల్సిన సీట్లు – అయినా నోరు విప్పని కూటమి పార్టీలు (ఏ.బాబు)…