Wednesday, February 8, 2023
మోసపూరితంగా రుణాలను మంజూరు చేసిన కేసులో అరెస్ట్ అయిన, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ ను విడుదల చేయాలని ముంబై హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వారికి బెయిల్ మంజూరు చేసింది. తమ అరెస్ట్ లు చట్ట విరుద్దమని ఈ దంపతులు...
శ్రీలంక: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాళా తీసిన శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ తనవంతుగా సాయం చేస్తూనే ఉంది. ఇప్పటికే అనేక రకాలుగా సాయం చేసిన ఇండియా తాజాగా మరోసారి సహాయం చేసింది.శ్రీలంకకు 75 ప్రజా రవాణా బస్సుల్ని అందజేసింది.శ్రీలంకలో రవాణా వ్యవస్థని మెరుగుపర్చే ఉద్దేశంతో ఈ పని చేసింది. శ్రీలంకలో భారత రాయబారి వీటిని...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. నిందితులకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులకు ఈ నెల 28 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. ఈ నలుగురు నిందితులు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. నేటి...
- అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ - కాంగ్రెస్‌ కు 101 స్థానాలు - బీజేపీ 91 - జేడి (ఎస్‌) 29 - 2 శాతం ఓట్ల పెరుగుదలతో కాంగ్రెస్‌కు 22 స్థానాలు అదనం - 13 సీట్లు కోల్పోనున్న బీజేపీ - అవినీతి, ఉద్యోగ నియామకాలలో కుంభకోణాలు, నిరుద్యోగం, పెరిగిన ధరలు`ద్రవ్యోల్బణం అంశాలు బిజెపికి మైనస్‌ -...
- సామాన్యులకు మరో గుడ్ న్యూస్ సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ సౌకర్యాలను కల్పిస్తోంది. ఇళ్లకు ఉచితంగా ఆహార ధాన్యాలు(రేషన్) ఇవ్వడంతో పాటు.. ఇప్పుడు డిష్ టీవీని ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ పెద్ద నిర్ణయం తీసుకుంది. దేశంలో పబ్లిక్ సెక్టార్...
మన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని... ఉద్యోగాలు లేని కారణంగానే యువకులకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఉద్యోగం లేని వ్యక్తికి పిల్లను ఎవరిస్తారని ప్రశ్నించారు. ఒకసారి తాను ఒక ఊరికి వెళ్లానని... అక్కడ 30 ఏళ్ల లోపు వయసున్న కొందరు యువకులు పిచ్చాపాటీగా...
న్యూఢిల్లీ: చైనాలో బీఎఫ్‌-7 కరోనా వేరియంట్ కలవరం సృష్టిస్తోంది. ఇక ఇండియాలోనూ పలు చోట్ల చాలా స్వల్ప సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ .. అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. కావాల్సినంత మెడికల్ ఆక్సిజన్‌ను స్టాక్‌లో పెట్టుకోవాలని రాష్ట్రాలను కోరింది. కోవిడ్ ఎమర్జెన్సీ నేపథ్యంలో మెడికల్...
రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 22: డైరెక్ట్-టు-మొబైల్ (డీ-టు-ఎం) బ్రాడ్‌కాస్ట్‌ టెక్నాలజీ అభివృద్ధి ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ థాకూర్‌ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ టెలివిజన్‌ కార్యక్రమాలను...
రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, డిసెంబర్ 20: కాసినోలు, రేస్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ కార్యకలాపాల విలువను అంచనా వేసి వాటిపై ఎంత రేటు చొప్పున జీఎస్టీ విధించవచ్చో పరిశీలన చేయడానికి జీఎస్టీ కౌన్సిల్‌ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ ఛౌదరి వెల్లడించారు. రాజ్యసభలో...
- కర్ణాటక ముందర్గిలో జరిగిన రైతు బహిరంగ సభలో పాల్గొన్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యలు శుభఫ్రద్ పటేల్ రైతు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. వ్యవసాయరంగ పథకాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉన్నదని కితాబిచ్చారు....

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com