Suryaa.co.in

National

మార్కెట్లోకి సీఎన్జీ మోటార్ సైకిల్

బజాజ్ ఫ్రీడమ్ 125
బైక్ పెట్రోల్ తో కూడా నడుస్తుంది

ప్రపంచంలోనే మొట్ట మొదటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ మోటార్ సైకిల్ ను బజాజ్ లాంఛ్ చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటివరకు మార్కెట్లో సీఎన్జీ కార్లు మాత్రమే ఉన్నాయి. కానీ సీఎన్జీ బైక్ ను విడుదల చేసిన తొలి కంపెనీగా బజాజ్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలో మరే ఇతర కంపెనీ సీఎన్డీ బైక్ ను ఇంకా రూపొందించలేదు.ఈ బైక్ పెట్రోల్ తో కూడా నడుస్తుంది. బటన్ ద్వారా ఏది కావాలో సెలక్ట్ చేసుకోవచ్చు

 

LEAVE A RESPONSE