Suryaa.co.in

Telangana

పట్టణ, గ్రామీణ విద్యార్థులకు ఒకే రకమైన విద్యా బోధన అందాలి

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి – ప్రజా భవన్ లో పిల్లలు — ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ హైదరాబాద్: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమకాలిన అంశాలతో పాటు పాఠ్యాంశాలపై డిజిటల్ ఆన్లైన్ తరగతులు నిరంతరంగా నిర్వహించాల్సిన అవశ్యకత ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి…

ప్రజలకు ఎర్రబెల్లి పీడ విరగడైంది

– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం పాలకుర్తి: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి పై ఎర్రబెల్లి దయాకర్…

గురుకులాలా?నరక కూపాలా?

– రేవంత్ రెడ్డి .. ఇందుకేనా మీ విజయోత్సవాలు? – ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం హైదరాబాద్ : గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విషవలయాలా? వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై ఓ విద్యార్థిని…

రేవంత్ రెడ్డి అంటే తొక్కుడు సీఎం

– ఎంతమంది మహిళలను ఎమ్మెల్సీలను చేసిన్రు ? – రాజ్యసభ సభ్యుల్లో ఎంతమంది మహిళలున్నారు? – హోంమంత్రి లేని రాష్ట్రంలో తెలంగాణలో మహిళలకు రక్షణ ఎట్ల ఉంటది..? – బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి హైదరాబాద్: అడ్డెడు పాలాలు బుక్కిన ఆకలి…

రేవంత్ రెడ్డిది తుగ్లక్ పాలన

-రేవంత్ మళ్లీ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం – దమ్ముంటే రాజీనామా చేసి సొంత నియోజకవర్గంలో పోటీ చేయాలి – రేవంత్ రెడ్డి పచ్చి అవకాశవాద రాజకీయ నేత – రేవంత్ రెడ్డి ఏ మొహంతో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో చెప్పాలి – ఖబడ్దార్ రేవంత్ … మోదీని, మా నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదు –…

వేములవాడ ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

వేములవాడ : రాజన్న దర్శనానికి ముందు రాజ రాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద 76 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేసి పూజ నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని పురోహితులు వివరించారు. అనంతరం దేవాలయ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు…

ట్రాన్స్ ఫార్మర్ల భారం అపార్ట్ మెంట్ వాసులపైన వేస్తారా?

– కరెంట్ నిర్వహణ, సరఫరా చేతకాక ప్రజలను ఇబ్బంది పెట్టేలా మరో తుగ్లక్ చర్య – ఒక్కో అపార్ట్ మెంట్ లో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు కోసం రూ. 3 లక్షలు కావాలి – మధ్యతరగతి కుటుంబాలపై ఇది భరించలేని భారమవుతుంది – హైదరాబాద్ నగర వాసుల పైననే అదనంగా 300 కోట్ల భారం –…

నీ వదురుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు

– అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినవు – వరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ హైదరాబాద్: శాతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుండి బూతులు తప్ప నీతులు రాలేదు. కాంగ్రెస్ విజయోత్సవ…

రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా?

– సీఎం గా తీసి వేయగానే రేవంత్ రెడ్డి పార్టీ మరుతాడని మీ వాళ్ళే చెబుతున్నారు – దేశ చరిత్రలో ఏ సీఎం కు ఇన్ని తిట్లు రాలేవు – నీ ఇష్టం ఉన్న ఊరు వెతుక్కో.. – సెంటర్లో నిలబడి రైతు బంధు, రుణమాఫీ, బోనస్ 500 పడిందని అడగుదాం – వచ్చాయని చెబితే…

కాజీపేట రైల్వే డివిజన్‌ కు గ్రీన్ సిగ్నల్

– తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రైల్వే డివిజన్‌కు ఓకే చెప్పింది. కాజీపేట రైల్వే డివిజన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీపీఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఈ రైల్వే డివిజన్‌తో కాజీపేట నుంచి కొత్త ట్రైన్లు ప్రారంభం కావటంతో పాటుగా.. మరిన్న…