Suryaa.co.in

Telangana

బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణాల వల్లనే రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి

– కాళేశ్వరం తో వరి ఉత్పత్తి జరుగుతుందని చెప్పిన బిఆర్ఎస్ ది అసత్య ప్రచారమని తేలిపోయింది – రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లు కేటాయించిన ప్రజా ప్రభుత్వం – దేశంలో ఒకే రోజు రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసి దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ…

జాతీయవాద ఆలోచనలు పెంచేదే ‘లోకమంథన్’!

– ప్రజ్ఞా ప్రవాహ జాతీయ కన్వీనర్ నందకుమార్ హైదరాబాద్‌: నేషన్ ఫస్ట్ థింకర్స్ ను ఒకచోట చేరి చర్చించే వేదిక ‘లోక్ మంథన్ 2024’. ఇది రెండేళ్లకోసారి జరిగే నిరంతర కార్యక్రమం. 2016లో భోపాల్ లో జరిగింది. భారతదేశంలోని వలసవాద ఆలోచనలను తొలగించి జాతీయవాద ఆలోచనలు పెంచాలనేది థీమ్. 2018లో రాంచీలో జరిగింది. భారతీయ జ్ఞానపరంపరపై…

‘విభజన పూరిత రాజకీయాల’ను ఎలా అర్థం చేసుకోవాలో ‘లోకమంథన్’ చెబుతుంది

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌: ప్రతి రెండేళ్లకోసారి ఈ లోక్ మంథన్ కార్యక్రమం దేశంలో వేర్వేరు చోట్ల నిర్వహిస్తాం. ఈసారి భాగ్యనగరం లో నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. గతంలో మూడు వేర్వేరు చోట్ల ఈ సమావేశాలు జరిగాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో…

హక్కులను అడ్డుకోవడం ప్రజాపాలన?

– సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ నేత కె. గోవర్దన్ విమర్శ హైదరాబాద్‌: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల వెళ్లకుండా వివిధ మహిళా సంఘ నేతల్ని మంగళవారం టుంకిమెట్ల వద్ద పోలీసులు అక్రమంగా అడ్డుకున్నారు. ప్రొఫెసర్ పద్మజా షా, పీవోడబ్ల్యు జాతీయ కన్వీనర్ వి.సంధ్య, ఝాన్సీలతో పాటు సజయ, అనసూయ, జ్యోతి, శ్రీదేవి, గీత తదితరులను పోలీసులు అడ్డగించడం అప్రజాస్వామికం, చట్టవిరుద్ధంగా…

మీలాగా రైతుల భూములను బలవంతంగా గుంజుకోవడం లేదు

– రైతుల భూములను బలవంతంగా గుంజుకొని అమ్మిన దుర్మార్గులు వేదాలు వల్లిస్తుండ్రు – బిజెపి లాగా ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ కు తెలియదు – ఇందిరమ్మ స్ఫూర్తితో సైంటిఫిక్, నిబద్దతతో కుల గణన సర్వే జరుగుతోంది – గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – నక్లెస్ రోడ్, గాంధీభవన్లో…

మహిళా సంఘాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం దేశ చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయం

– మహిళల ఎదుగుదలకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది – మా ప్రభుత్వం చేసినవి ఒక సారి చూస్తే విమర్శలు చేసేవారు కళ్ళు తిరిగి కింద పడిపోతారు – వరంగల్ అంటేనే భావ స్వేచ్ఛ – వరంగల్ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వరంగల్ : మహిళలు…

కేసీఆర్ కాస్కో చూద్దాం!

– కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం.. రాసి పెట్టుకోండి – కేసీఆర్… మీరు ఫామ్ హౌసులోనే ఉండండి.. కావలసినవి అక్కడికే పంపిస్తా – నీ దుఃఖం ఏందో.. నీ బాధ ఏందో అసెంబ్లీకి రా.. చర్చ పెడదాం – ఇద్దరు చిల్లర గాళ్లను రోడ్డుపైకి వదిలిండు – నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు సోనియా…

మాజీ ఎమ్మెల్యే పట్నంకు ప్రత్యేక బ్యారక్

– ఇంటి భోజనం – హైకోర్టులో ఊరట హైదరాబాద్: లగచర్ల దాడి కేసులో అరెస్టయి, రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ చర్లపల్లి జైల్లో ఉన్న ఆయనను తోటి ఖైదీలతో ఉంచకుండా, ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ ను హైకోర్టు ఆదేశించింది. ఇంటి…

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ జారీ రద్దు

– 40 విభాగాల్లో ఉన్న 5,544 కాంట్రాక్ట్ ఉద్యోగులకు షాక్ – గత కేసీఆర్ సర్కారు నిర్ణయంపై కోర్టుకెక్కిన నిరుద్యోగులు హైదరాబాద్: డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లను కేసీఆర్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అయితే…

ఇందిరమ్మ రాజ్యమంటే.. ఆడబిడ్డలపై దాడి చేయడమేనా?

– లగిచర్ల వెళ్తున్న బీజేపీ ఎంపీలు డీకే అరుణను,ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజాప్రతినిధులుగా లగిచర్ల వెళ్తున్న వారిని అడ్డుకోవడం ప్రభుత్వం పిరికితనానికి, పూర్తి అధికార దుర్వినియోగానికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది….