Suryaa.co.in

Telangana

ఇది అర్భక ప్రభుత్వం

చిల్లరమల్లర ప్లాట్ ఫాం స్పీచ్ రైతుబంధు, రైతు భరోసా’ల ప్రస్తావనే లేదు మేం రెండు పంటలకు కూడా రైతు బంధు ఇచ్చాం వ్యవసాయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉండె ఇది పూర్తిగా ‘రైతు శత్రు ప్రభుత్వం భవిష్యత్తులో మేం చీల్చి చెండాడపోతం – మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష నేత కేసీఆర్ హైదరాబాద్:…

ప్రతిపక్ష నేత కేసిఆర్ కు కనువిప్పు కలిగే బడ్జెట్

– ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే బడ్జెట్ – రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: ఏ ప్రజలు అయితే కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం అప్పగించారో ఆ ప్రజల నమ్మకాన్ని చురగొనే విధంగా, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో…

ఇది అప్పుల బడ్జెట్

ఇది బడాయి బడ్జెట్ ఇది గొప్పల బడ్జెట్ – తెలంగాణ‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అరకొరగా ప్రణాళిక వ్యయం – కేవలం రూ.33 వేల కోట్లు … ఇక అభివృద్ధి ఎలా సాధ్యం .. ఇక అభివృద్ధి ఎలా సాధ్యం … ప్రగతి పట్టని, లక్ష్యం…

వ‌స‌తి గృహ వార్డెన్ పై స‌స్పెన్ష‌న్ వేటు

– మలక్ పేట లైంగిక దాడి ఘటనపై ఉన్న‌త స్థాయి ద‌ర్యాప్తు – మంత్రి డాక్ట‌ర్ ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క ఆగ్ర‌హం హైదరాబాద్: మలక్ పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక దాడి ఘటనపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ద‌న‌స‌రి అన‌సూయ…

భట్టి 57 వేల కోట్లు అప్పు తెస్తామన్నారు

4 వేల ఫింఛన్ ఇస్తామని బాండు పేపర్ మీద రాశారు విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన లేదు జాబ్ క్యాలండర్, 4 వేల నిరుద్యోగ భృతి ప్రస్తావన కూడా లేదు 15470 కోట్ల నిధులతో ఒకేసారి మాఫీ ఎలా సాధ్యం? ఎన్నికల్లో గ్యారంటీల గారడీ.. ఇప్పుడు…

ఇది జన-మన బడ్జెట్

గత సర్కారు పాపాలు మోస్తున్నాం నిజాలను జనాల ముందు పెడుతున్నాం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం – బడ్టెట్ ప్రసంగంలో తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్:  ప్రజావాణి సక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమించాం. Everything can wait, but not agriculture.. తొలి ప్రధాని నెహ్రూ…

బ్రతకమని సర్కార్ పొలాలు ఇస్తే ఇదేం బుద్ధి?

పాటు కాలువలు పాడుచేసి మట్టి వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబానికి ప్రభుత్వ అసైన్డ్ పొలాలు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు కొండన్నగూడ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు షాద్ నగర్ : ప్రభుత్వం బతుకమని పేద ప్రజలకు అసైన్డ్ భూములను కేటాయిస్తే వాటిని నిబంధనలకు…

రేవంత్ రెడ్డి రన్నింగ్ కామెంటరీ మానుకోవాలి

– కేటీఆర్ పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని నేను కూడా అనొచ్చు.రేవంత్ రెడ్డి అయ్యల పేర్లు చెప్పి పదవులు అనుభవిస్తున్నారు అని అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీని అంటున్నడా? రాజీవ్ గాంధీని అంటున్నడా?

నిండు నూరేళ్లూ.. చల్లగా..

-కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీస్సులు -కుటుంబసభ్యుల మధ్య కేటీఆర్ జన్మదిన వేడుక హైదరాబాద్ : మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నందినగర్ నివాసంలో జరిగాయి.సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు తో కలిసి కేటీఆర్ తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , తల్లి శోభమ్మ లకు పాదాభివందనం…

సిరిసిల్ల గిరిజన బిడ్డ ఐఐటీకి వెళ్లేలా..

-పేద విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజా ప్రభుత్వం సాయం -ముఖ్యమంత్రి ఆదేశాలతో చెక్కు అందజేసిన గిరిజన శాఖ అధికారులు హైదరాబాద్ : జేఈఈలో ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. ‘ఐఐటీకి…