Suryaa.co.in

Telangana

మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్‌

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి నడుస్తుంది. తెరాస పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా ఈటెల రాజేందర్ ను ఓడించాలని కంకణం కట్టుకున్న కేసీఆర్..ఎక్కడ లేని విధంగా హుజురాబాద్ నియోజకవర్గం కోసం భారీ నిధులు , సంక్షేమ పధకాలను తీసుకొచ్చారు. ప్రస్తుతం పోలింగ్ సమయం దగ్గర…

దసరాకి మరో మూడు ప్రత్యేక రైళ్లు

సరా పండుగ రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏపీకి మరో మూడు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వీటిలో సికింద్రాబాద్-కాకినాడ టౌన్, మచిలీపట్టణం-సికింద్రాబాద్, లింగంపల్లి-విజయవాడ రైళ్లు ఉన్నాయి. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07550) రైలు రేపు (14న) రాత్రి 11.55 గంటలకు, మచిలీపట్టణం-సికింద్రాబాద్ రైలు (07450) రాత్రి 9.05 గంటలకు, లింగంపల్లి-విజయవాడ రైలు (07451) 18న రాత్రి…

మీ ముందు చూపులేని తనంతో రాష్టాని అంధకారంలో నెట్టారు

● తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన దేశంలో బొగ్గు నిల్వలు తగ్గిపోతుండటం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మొత్తం భారతదేశం అంధకారంలోకి వెళ్లిపోయే విపత్మర పరిస్థితులను ఎదుర్కోబోతున్నామని మీడియా ఒకవైపు హెచ్చరిస్తుంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని మంత్రులు విద్యుత్‌ సంక్షోభం రాదని అనడం విడ్డూరం. 2 రోజులలో ఢిల్లీ అంధకారం అవుతుందని అంటున్నారు….

చిన‌జీయ‌ర్ స్వామిని కుటుంబ స‌మేతంగా క‌లిసిన సీఎం కేసీఆర్

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని ముచ్చింతల్‌లోని చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మానికి సీఎం కేసీఆర్ కుటుంబ స‌మేతంగా సోమ‌వారం మ‌ధ్యాహ్నం వెళ్లారు. ముచ్చింత‌ల్ ఆశ్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వేద‌పండితులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను శాలువాల‌తో చిన‌జీయ‌ర్ స్వామి స‌త్క‌రించి, వారిని ఆశీర్వ‌దించారు. ఈ సంద‌ర్భంగా చిన‌జీయ‌ర్ స్వామితో స‌మావేశ‌మైన సీఎం…

తెలంగాణ గడ్డ నాకు ధైర్యం ఇచ్చింది: పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్: పోరాటం చేస్తేనే అడుగు ముందుకు వేయగలమని తెలుసు… భయపెట్టిన కొద్దీ బలపడతాం తప్ప భయపడే ప్రసక్తేలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. చేవెళ్ల అజీజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ‘‘రాజకీయాల్లోకి వస్తుంటే అందరూ నన్ను భయపెట్టారు.. కానీ, తెలంగాణ గడ్డ నాకు ధైర్యం ఇచ్చింది. 2009లో…

దసరా పండుగ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసుల సమీక్ష సమావేశం

-ఊరెళ్తున్నారా.. జరభద్రం అంటున్న పోలీసులు* రానున్న దసరా పండుగను నేపథ్యంలో దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., డీసీపీ క్రైమ్స్ శ్రీమతి రోహిణీ ప్రియదర్శినీ, ఐపీఎస్., ఏడీసీపీ రామచంద్రుడు, ఏసీపీ శ్యామ్ బాబు, సైబరాబాద్ లా అండ్ ఆర్డర్ ఇన్ స్పెక్టర్లు, క్రైమ్ సిబ్బంది, సీసీఎస్ పోలీసులతో సైబరాబాద్ సీపీ ఆఫీసులో…

ఆ వాదన మానేయడం మంచిది: సీఎం కేసీఆర్

హైదరాబాద్: ‘‘రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేసినా కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారు. మీ జేబులో నుంచి ఇస్తున్నారా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పదేళ్లలో ఎంతో చేశామని కాంగ్రెస్‌ గొప్పలు చెప్పుకుంటుందన్నారు. తెరాస వచ్చాక అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సంక్షేమంతో పాటు…

పర్యావరణ హితమే ప్రధాన లక్ష్యంగా అనేక చర్యలు: కేటీఆర్‌

హైదరాబాద్‌: పర్యావరణ హితమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని.. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. గత ఏడాది అక్టోబరులోనే ఎలక్ట్రానిక్‌ వాహనాల విధానం తీసుకొచ్చామని.. తయారీదారులతోపాటు వినియోగదారులనూ…

హుజూరాబాద్‌లో ముగిసిన నామినేషన్ల గడువు

కరీంనగర్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, భాజపా అభ్యర్థిగా ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. ఈనెల 30న…

‘ఫసల్‌ బీమా యోజన’ శాస్త్రీయంగా లేదు: శాసనసభలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: దేశంలో ఫసల్‌ బీమా యోజన శాస్త్రీయంగా లేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఫసల్‌ బీమా లేదా మరొకటి ఏదైనా అంతా బోగస్‌ అని వ్యాఖ్యానించారు. శాసనసభలో సీఎం మాట్లాడారు. ఫసల్‌ బీమాతో రైతులకు లాభం చేకూరడం లేదని.. దీనిపై కేంద్రానికి సూచనలు పంపుతామని చెప్పారు. దేశానికి బాధ్యత వహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కొన్ని…