– పొత్తుల పై ఉండవల్లి అరుణ్ కుమార్
పవన్ కళ్యాణ్ చాలా తెలివైన వ్యక్తి. తనని సీఎం అభ్యర్ధిగా ప్రకటించకుండా టిడిపి తో పొత్తు పెట్టుకుంటారని నేను అనుకోవట్లేదు. అందుకు టిడిపి ఒప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ కి కొత్తగా పోయేది ఏమి లేదు. కాకపోతే టిడిపి పార్టీ నీ జగన్ ఖచ్చితంగా భూస్థాపితం చేస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే, చంద్రబాబే ఒక అడుగు వెనక్కి వేసి పవన్ కళ్యాణ్ నీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందేమో.