మొత్తం ప్రాజెక్టు 24059.53 చదరపు మీటర్లు విస్తీర్ణంతో ఏడు అంతస్తులుగా నిర్మిస్తున్నారు.
గ్రౌండ్ ఫ్లోర్ 2212.26 చదరపు మీటర్లు
మొదటి అంతస్తు 2869.51 చదరపు మీటర్లు
రెండో అంతస్తు 2869.51 చదరపు మీటర్లు
మూడో అంతస్తు 2885.03 చదరపు మీటర్లు
నాలుగో అంతస్తు 2867.56 చదరపు మీటర్లు
ఐదో అంతస్తు 2867.56 చదరపు మీటర్లు
ఆరో అంతస్తు 2981.97 చదరపు మీటర్లు
ఏడో అంతస్తు 2981.97 చదరపు మీటర్లు
ప్రాజెక్టు కార్యాలయంలో మొత్తం గ్రీన్ బెల్ట్ 3560 చదరపు మీటర్లు
ఓఎస్ఆర్ 3877.21
ఓపెన్ పార్కింగు 5504 చదరపు మీటర్లు
ఇతర సదుపాయాలు 1564.16 చదరపు మీటర్లు
– వల్లభనేని సురేష్
సీనియర్ జర్నలిస్ట్
9010099208