దళితుల జీవితాల్లో దళితబంధు వెలుగులు

Spread the love

– డిప్యూటీ స్పీకర్ పద్మారావు

దళితుల జీవితాల్లో సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకం వెలుగునింపుతోందని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. దళితులను వ్యాపారవేత్తలుగా, వారి కాళ్లపై వారు నిలబడేందుకు రూపొందించిన దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని, ఇతరులకు ఆదర్శం కావాలని పద్మారావు సూచించారు.

దళిత బంధు వాహనం ప్రారంభం : దళిత బంధు పధకంలో భాగంగా బౌధనగర్ డివిజన్ కు చెందిన , వేణు కు సెంటరింగ్ సమగిరీ మెటీరియల్ అందచేశారు. ఉప సభాపతి పద్మారావు padma సీతాఫలమండి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బంధు పధకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలోటీఆర్‌ఎస్ నేతలు మాజీ కార్పొరేటర్ నారాయణ, బొగ్గుల కృష్ణ, సుంకు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply