దేవస్థానం సౌజన్యంతో సాంస్కృతిక విశ్వ కళామండలి వారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో.. కార్తీకమాసం సందర్భంగా దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.