Suryaa.co.in

Telangana

దిలీప్ అరెస్ట్ అమానుషం

కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్

హైదరాబాద్: దిలీప్ ను అరెస్టు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు ఇచ్చినప్పటికీ అక్రమంగా అరెస్ట్ చేయడం అమానుషం. కేసు వివరాలుచెప్పకుండా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవటం అక్రమం. కేసు,ఎఫ్ఐఆర్ పైన ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడం ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి. ప్రజాపాలన పేరుతో ప్రభుత్వము అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కే ప్రతీకార పాలనకు నిదర్శనం కొణతం దిలీప్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE