Suryaa.co.in

Features

హలీంలో ఏమేం కలుపుతున్నారో తెలుసా?

-హలీం ఒక ప్లేటు 60.. 70 రూపాయలకే ఎలా ఇస్తున్నారు?
-గోమాంసం కలిపి తినిపిస్తున్నారా?
-హలీంలో విభ్రాంతికర విషయాలు వెలుగులోకి

హలీం ఎలా చేస్తారో తెలిస్తే నిజమైన హిందువు ఎవ్వరూ తినరు. హలీం హరీస్ అనేదీ ఒక అరేబియన్ తుర్కీష్ వంటకం పేరు . హలీం ఉపవాసం ఉండే ముస్లింలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసి పౌష్టికాహార బలదాయకమైన వంటకం,.ఉపవాస సమయంలో ఒక్కపూట ఆహరం తీసుకుంటారు గనుక త్వరగా అరిగే శక్తి ఉండదు కాబట్టి. మాంసం గోవు /గెద మరియు కొన్ని దినుసులు గోధుమలు /బార్లీలను బాగ దంచి,సుమారు 5నుండి 8 గంటలు బట్టీలలో పెద్ద పాత్రను బెట్టి లెక్క ప్రకారం 40నుండి 64రకాల బలవర్ధకపు మసాలాదినుసులు కలుపుతూ వండి ఆరగిస్తారు /తింటారు.

ఎక్కువగా 90% హలీం వంటకంలో గోమాంసమే వాడతారు,కాబట్టే ఇందులో వేసే దినులవల్ల మసాలాల వళ్ళ ఎక్కువగా ఉడికించి ఉండడం వలన ఎవరూ సరిగ్గా తెలుసుకోలేకపోతారు. ఇది ముస్లింలకు బలమైన పౌష్టికాహారం గా ఉపయోగపడుతుంది. ఈ వంటకంలో ఎక్కువగా మాంసాహారం …అనేది వాళ్ళు హలాల్ చేయిస్తారు…మామూలుది వాళ్లకు ఎలా పనికి రాదో…అలానే మనలో మాంసం తినే వారికి హలాల్ ఆమోదయోగ్యం కాదు… కాబట్టి…హలీం మనం హిందూధర్మం పాటించే హిందువులు తినడం పాపం…అవుతుంది. కారణం హలాల్ ఉండటం 1%అయితే..99% దానిలో ఆవుమాంసం కలపడం వలన దాన్ని తినడం మహాపాపం అవుతుంది… మనకు.హలీమ్ టేస్ట్ కోసం షాప్ వాళ్ళు ఖచ్చితంగ గొడ్డుమాంసం వాడతారు. ఒకవేళ వాళ్ళ పెళ్లిళ్లు జరిపే సమయంలో … పెళ్ళిళ్ళలో అయితే…కొంతమంది మటన్/ చికెన్ తో చేస్తారు. ఈమధ్య అందరూ తినడానికి ఎక్కువ మక్కువ చూపుతున్న కారణంగా బయట అడ్వర్టైజ్ మెంట్కు వాడే వారి బోర్డులో …గొర్రె /మేక /కోడి మాంసపు హలీం అనీ mention చేస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు ..

హోటల్ లో హలీం తినేముందు నిజం తెలుసుకుందాం
ఈరోజుల్లో ఒక గొర్రే {10 కిలోలు} కొనాలంటే 5000నుండి 6000/- వరకూ ఉంటుంది.
1కి గోర్రే/మేక మాంసం దర ₹ 700నుండి 850 వరకు ఉంటుంది – అది ఎముకలతో కలిపి .
మరి హలీం ఒక ప్లేటు 60/70 లకు ఇస్తున్నారు. అంటే ?ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు అంటే ఎంతో కొంత లాభం లేనిదే చేయరు. మరి హలీం ఇంత తక్కువ దరకు ఎట్లా అమ్ముతున్నారు.?..ఆలోచించండి
గోమాతా/గొడ్డు మాంసం 1కిలో దర కేవలం 200/- కంటే తక్కువ దరకూ దీనిని కొని హలీంలో కలుపుతున్నారు . కావుననే ఖర్చులు పోను…వ్యాపారులు మంచి లాభాలు సాదిస్తున్నా రు.
రంజాన్ మరియు కిన్ని ముస్లీమ్ ల పండుగల మాసంలో హోటల్లోబయట వండుతూ ఉంటారు .ఈ హలీంను ముస్లీంల కంటే హిందువులే ఎక్కువగా విరగబడి మరీ తింటున్నారు.
అందుకే హోటల్ బయట పెద్దగా బోర్డు పైన ప్యూర్ మటన్ అని వ్రాసి పెడతాడు,
ఎవరికోసం ? దేనికి అది కొందరు మూర్ఖపు భావాలుగల హిందువులకోసం (గొర్రెలు కదా ?) నమ్ముతారని నమ్మించడానికి…
ముస్లిం లు ఏ మాంసంతో చేసిన హలీం అయినా తింటారు. కాని లోన మాత్రం గోవు మాంసంతో చేసిన హలీంను మనతో తినిపిస్తాడు.
అంటే మనకు తెలియకుండానే మనమే గో మాతను హత్య చేసినవారం అవుతున్న.
సోదరులారా ఒక్కసారి ఆలోచించండి.
మన సోదరులు హలీం తినకుంటే వారు వండిన దానిలో సగానికి పైన మిగిలి వారు నష్టపోవడమే కాకుండా రాబోయే రోజుల్లో గోమాతను రక్షించడానికి పునాది వేసిన వారం అవుదాం.
గోమాతను రక్షించడం..భారతీయ గోజాతిని ,గోసంతతిని ,ధర్మాన్ని , సంస్కృతిని కాపాడుదాం.

గమనిక :
ఇక్కడ నేనెవరినీ తినేవారిని కించపరచడం లేదు,కానీ కొన్ని విషయాలు వాస్తవం తెలిసో తెలియకో ఇదివరకు తినుంటే అసలు నిజం తెలుసుకోవాలనే నా అభిలాష . ఇలాంటివి గమనించే మోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం గోవధనిషేధ చట్టం ఆర్డినెన్స్ తెచ్చింది .

( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)

– శ్యాం

LEAVE A RESPONSE