Suryaa.co.in

International National

భారతదేశాన్ని ఎన్నో విధాలుగా దోచుకున్నప్పుడు ఇవన్నీ గుర్తుకురాలేదా?

-జంతువుల్లాగ మనుషులను వేటాడిన పాశ్యాత్య దేశాలు
-రష్యా అధినేత పుతిన్

ఇతర దేశాల ప్రాంతాలను మీ దేశంలో విలీనం చేయడం ఏంటని జీ7 దేశాలు రష్యాను ప్రశ్నించాయి. ఈ నేథ్యంలో రష్యా అధినేత పుతిన్ మాట్లాడుతూ.. పాశ్యాత్యదేశాలు మధ్య యుగాల్లోనే వలసవాద విధానాన్ని ప్రారంభించి, భారతదేశాన్ని ఎన్నో విధాలుగా దోచుకునీ బానిసలుగా చేసుకుని, వ్యాపారం చేసిన పశ్చిమ దేశాలు.

అనంతరం అమెరికాలో భారతీయ తెగల మారణహోమం జరిపారు.. రష్యాపై విమర్శలు చేస్తున్న పాశ్యాత్య దేశాలకు, ఇవన్నీ గుర్తుకురాలేదా అంటూ అమెరికా, యూకేను ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు పుతిన్.

ఇతర దేశాలను మాదకద్రవ్యాలతో కట్టిపడేయండంతో పాటు కొన్ని జాతి సమూహాలను నిర్మూలించేందుకు పాశ్యాత్య దేశాలు ప్రయత్నించాయన్నారు. వారికి కావాల్సిన భూమి కోసం, వనరుల కోసం, జంతువుల తరహాలో భారత్, ఆఫ్రికా లాంటి దేశాల ప్రజలను వేటాడారని.. ఇది వారి స్వేచ్ఛకు, న్యాయానికి విరుద్ధంగా జరిగాయంటూ పుతిన్ ఆవేశంగా ప్రసంగించారు.

LEAVE A RESPONSE