-మృతి చెందిన రైతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి
-దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
-రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.
-ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు లేఖ
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
పిడుగుపాటుతో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం 25లక్షల పరిహారం ఇవ్వాలి
మార్చిలో కురిసిన వర్షాలకు రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చేతికొచ్చే పంట నేలపాలైంది
కృష్ణా, గుంటూరు, గోదావరి డెల్టా ప్రాంతాల్లో భారీగా వరిపంట దెబ్బతిన్నది
కళ్లాల్లో ఆరబెట్టిన వేలాది టన్నుల ధాన్యం తడిచిపోయింది.
మొక్కజొన్న రైతులు కూడా తీవ్రస్థాయిలో నష్టపోయారు.
ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీగా మిరప పంట దెబ్బతిన్నది
కోతలు పూర్తి కాక.. ఈదురు గాలుల ధాటికి మిరప రాలిపోయింది
అరటి, మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు.
పిడుగులు పడి ఏడుగురు రైతులు దుర్మరణం బాధాకరం
మృతి చెందిన రైతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి
దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.
రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.
వరి, మొక్కజొన్నకు ఎకరాకు రూ.20వేలు, మిర్చి, అరటి, మామిడికి రూ.50 వేలు పరిహారం అందించాలి