Suryaa.co.in

Andhra Pradesh

అనంతలో వరద బాధితులను ఆదుకోవాలి

: టీడీపీ అధినేత చంద్రబాబు

భారీ వర్షాలకు అనంతపురం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద నీటితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధిత ప్రజలకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు అందించాలి. సర్వం కోల్పోయిన బాధితులకు వెంటనే నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలి.

LEAVE A RESPONSE