Suryaa.co.in

Andhra Pradesh

మాజీ ఐఏఎస్ ఎమ్వీఎస్ ప్రసాద్ ఇకలేరు

ఎమ్వీఎస్ ప్రసాద్ నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రిన్సిపల్ సెక్రెటరీ గా రిటైర్ అయిన ప్రసాద్ , టిటిడి ఈవో గా విశేష సేవలు అందించారు. రిటైర్మెంట్ అనంతరం తన ఇంటిపేరున, మేళ్లచెరువు ఫౌండేషన్ ను స్థాపించి… అనేక ధార్మిక కార్యక్రమాలతోపాటు, ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్ధులకు అండగా నిలిచారు.

LEAVE A RESPONSE