Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీలో ఓటమి భయంతో ఫ్రస్టేషన్

– పుట్టపర్తి లో దాడుల ఘటనను ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు

పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‍రెడ్డి వాహనం పై , టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది.

LEAVE A RESPONSE