కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పన్ను తగ్గించింది
అభివృద్ధి ఎక్కడ?
ఏపి బీజేపి ఛీఫ్ పురందేశ్వరి
ఏపీలో ఇంధన పన్నులు అత్యధికంగా ఉన్నాయి. అలా ఎందుకు జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం (వైఎస్‌ఆర్‌సీపీ) సమాధానం చెప్పాలి. పెట్రోలియంపై కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పన్ను తగ్గించింది. ఏపీ ప్రజలకు ఊరటనిచ్చేలా రాష్ట్రం ఎందుకు చేయలేకపోయింది?
కేంద్రం ఎల్పీజీపై రూ.200, ఉజ్వల ఎల్పీజీ కనెక్షన్లపై రూ.400 తగ్గించింది.
ఇన్ని పన్నులు వేస్తున్నప్పటికీ ఏపీలో అభివృద్ధి ఎక్కడ? ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రానికి లేదా?