Suryaa.co.in

Andhra Pradesh

బెజవాడ బార్ అసోసియేషన్ లో శాశ్వత సభ్యత్వం తీసుకున్న ఎపిసిసి అధ్యక్షుడు

ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఈరోజు ఉదయం విజయవాడలోని బెజవాడ బార్ అసోసియేషన్ ను సందర్శించిన నేపథ్యంలో బార్ అసోసియేషన్ సభ్యులు నూతన పిసిసి ప్రెసిడెంట్ ని శాలువాతో సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి.హెచ్.విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు లు రుద్రరాజు కి బెజవాడ బార్ అసోసియేషన్ లో శాశ్వత సభ్యత్వ కార్డు ని అందజేశారు.గిడుగు రుద్రరాజు వెంట కాంగ్రెస్ పార్టీ లాయర్లు, నాయకులు ఉన్నారు.

LEAVE A RESPONSE