8 ఏళ్ల క్రితం ఏపీకి తగిలిన అతిపెద్ద గాయం ఇంకా మానలేదని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పెద్దలు, సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మీరు మా రాష్ట్రానికి చేసే ప్రతిసాయం, మా రాష్ట్రానికిచ్చే ప్రతి సంస్థ, ప్రతి రూపాయి AP నిర్మాణానికి దోహదపడతాయి. పోలవరం, రైల్వేజోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలని కోరుతున్నాం’ అని సీఎం ప్రధాని మోదీకి విశాఖ సభలో విన్నవించారు.