ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం
వదిలెయ్
పిల్లలు ఎదిగాక, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు,
వారి వెనుకాల పడక
వదిలెయ్
కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే,
అటువంటి వాళ్లను
వదిలెయ్
ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోయినా, లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టుకోకుండా
వదిలెయ్
మన చేతుల్లో ఏమీ లేదు… మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం
వదిలెయ్
మనలోని కోరికకు, మన సామర్థ్యానికి మధ్య చాలా తేడా ఉంటే,
ఆ కోరికను
వదిలెయ్
ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తితో
మరో వ్యక్తిని సరిపోల్చుకోకుండా
వదిలెయ్
నేను మంచి స్నేహితుడిగా నీకనిపిస్తే సరేసరి, లేదంటే
నన్ను కూడా
వదిలెయ్
వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించండి, రోజువారీ పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించక
వదిలెయ్
ఈ సందేశం మీకు నచ్చితే సరి. లేకుంటే సీరియస్ గా తీసుకోకుండా
వదిలెయ్
మిత్రమా…