Home » సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం

సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం

సౌతాఫ్రికా మహిళలతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ మహిళలు ఘనవిజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 265/8 పరుగులు చేసింది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 37.2 ఓవరల్లో 122 పరుగులకే ఆలౌటయింది. దీంతో భారత్ కు 143 పరుగుల భారీవిజయం దక్కింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో సునే(33), జఫ్టా(27) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆశాశోభన 4, దీప్తిశర్మ 2, పూజా, రేణుక, రాధాయాదవ్ ఒక వికెట్ చొప్పున తీశారు.

Leave a Reply