హిందూ హైతో బిందు లగావో

ఉండమ్మా.. బొట్టు పెడతా.!!
ఇది మన హిందుత్వ ఆచారం.!!

బొట్టు లేకుండా నేనుండలేను.!!
బొట్టు లేకుండా కడప దాటను.!!
బొట్టు లేకుండా నేను బతక లేను.!!

చివరికి చనిపోయిన శవానికి కూడా బొట్టు
పెడతారు కదా మన పెద్దలు.!!

చందనం గుండ్రంగా పెట్టుకుంటావా.?
పెట్టుకో.! *అది పూర్ణత్వానికి చిహ్నం.!!

విభూతి పెట్టుకుంటావా .?
పెట్టుకో అది ఐశ్వర్యానికి ప్రతీకం.!!
ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావలిసిందేగా.!!

నామం పెట్టుకుంటావా.? పెట్టుకో.! అది ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోమంటుంది.!!

కుంకుమ పెట్టుకుంటావా.?
పెట్టుకో.! ఇది సౌభాగ్యానికి సోపానం.!!

ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకుంటావా.?
పెట్టుకో.! అది కాషాయానికి ప్రతీక.! త్యాగానికి భూమిక.!!

రెండు కనుబొమల మధ్యన ఉండేది ఆజ్ఞాచక్రం.!!
72 వేల నాడులకు అది నిలయం.!!
అక్కడ తప్పకుండా ఎదో ఒకటి బొట్టు పెట్టు.!!

నీవు బొట్టు పెట్టుకుంటే నీలో భక్తి భావన కలుగుతుంది.!!
బొట్టు పెట్టు పెట్టుకున్న నీ ముఖం చూసిన వాడికి పవిత్రమైన భావన కలుగుతుంది.!!అందుకే పెట్టు బొట్టు.!!

హిందూ హైతో బిందు లగావో.!!
ధర్మపథం..

– వేదిక్‌

Leave a Reply